Jabardasth Varsha in Saree : వామ్మో వర్ష ఇలా వంగిపోయిందంటే?.. కిటికీల జాకెట్‌తో అందాల ప్రదర్శన

Jabardasth Varsha Saree Photoshoot జబర్దస్త్ వర్ష అందాలకు ఫిదా కానివారెవ్వరూ ఉండరు. నెట్టింట్లో ఆమె చేసే అందాల ప్రదర్శన, అర్ద నగ్న ప్రదర్శనకు అందరూ పడిపోవాల్సిందే అన్నట్టుగా ఉంటాయి.

  • Nov 26, 2022, 11:07 AM IST
1 /5

బుల్లితెరపై సీరియల్స్ చేస్తూ ఉండే వర్షకు జబర్దస్త్ అవకాశాలు వచ్చాయి. ఒకే సారి ఆది టీంలో వర్ష కనిపించింది. బ్లూ చీరలో కనిపించిన వర్షకు జనాలు పడిపోయారు. 

2 /5

జబర్దస్త్ షో వర్ష కెరీర్‌ను మలుపు తిప్పేసింది. అప్పటి వరకు సీరియల్స్ చేస్తూ వచ్చిన వర్షకు ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్డం వచ్చింది. బుల్లితెరపై ఫుల్ డిమాండ్ సంపాదించుకుంది.

3 /5

వర్ష ఎప్పుడైతే ఇమాన్యుయేల్‌తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వర్కవుట్ చేసిందో అప్పటి నుంచి మరింతగా పాపులర్ అవుతూ వచ్చింది. ఇద్దరి మధ్య ప్రేమ ఉందో లేదో అన్న అనుమానం వచ్చేలా బాగానే స్కిట్లను రక్తి కట్టించారు.

4 /5

వర్ష ఇమాన్యుయేల్ జోడిని జనాలు కూడా ఓ రేంజ్ వరకు యాక్సెప్ట్ చేశారు. కానీ వీరి అతి ఎక్కువ అవ్వడంతో జనాలు చీకొట్టడం మొదలుపెట్టేశారు. మధ్యలో అన్నా చెల్లెళ్లుగానే స్కిట్లలో నటించారు.

5 /5

వర్ష ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటోంది. రీల్ వీడియోలు, హాట్ ఫోటో షూట్లు, ఇలా చీరలో అందాలను చూపిస్తూ అందరినీ ఫిదా చేస్తోంది.