Jabardasth Varsha: నడుము అందాలతో కవ్విస్తున్న వర్ష.. శారీ లుక్‌లో పిక్స్ చూశారా..!

Jabardasth Varsha Latest Pics: జబర్దస్త్ భామ వర్ష చీరలో నడుము అందాలు చూపిస్తూ.. కుర్రకారును గుక్కతిప్పుకోకుండా చేస్తోంది. సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటున్న ఈ బ్యూటీ.. నిత్యం ఫోటోషూట్స్‌తో నెటిజన్లను అలరిస్తోంది. వర్ష లేటెస్ట్ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి మరి.
 

  • Aug 29, 2023, 19:27 PM IST
1 /5

బుల్లితెరపై వర్షకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జబర్దస్త్ షోతో ఈ అమ్మడుకు క్రేజ్ ఏర్పడింది.  

2 /5

ఆ క్రేజ్‌తో సోషల్ మీడియాలోనూ దూసుకుపోతుంది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్స్‌తో గ్లామర్ ట్రీట్ ఇస్తోంది.

3 /5

కమెడియన్ ఇమ్మానుయేల్‌తో ఆన్‌స్క్రీన్‌ ప్రేమయాణం మంచి పేరును తీసుకువచ్చింది. సుధీర్-రష్మీ జంట తరువాత ఈ జోడికే ఎక్కువ పేరు వచ్చింది.  

4 /5

ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో పాటు.. ప్రతి స్పెషల్ ఈవెంట్‌లోనూ వర్ష మెరుస్తోంది.   

5 /5

తాజాగా శారీలో లుక్‌లో మెరుపులు మెరిపించింది వర్ష. నడుము అందాలు ఆరబోస్తూ కవ్విస్తోంది.