Jabardasth Varsha: వైట్ డ్రెస్‌లో జబర్దస్త్ వర్ష థైస్ షో.. నెటిజన్లు క్రేజీ కామెంట్స్

Varsha Jabardasth New Pics: క్రేజీ పిక్స్‌తో కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది బుల్లితెర భామ జబర్దస్త్ వర్ష. గ్లామర్ డోస్ పెంచుతూ.. యూత్‌కు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా థైస్ షోతో నెట్టింట షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.  

  • Jan 19, 2023, 20:55 PM IST
1 /5

వరుస హాట్‌ ఫోటో షూట్స్‌తో జబర్దస్ వర్ష సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.  

2 /5

అదిరిపోయే అవుట్ ఫిట్లతో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది ఈ భామ.   

3 /5

తాజాగా మినీ వైట్ డ్రెస్‌లో షేర్ చేసిన ఫొటోలు అభిమానులకు తెగ నచ్చేశాయి.   

4 /5

నెటిజన్లు క్రేజీ కామెంట్స్‌తో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తెల్లటి దుస్తుల్లో దేవ కన్యలా ఉందంటూ పొగుడుతున్నారు.  

5 /5

ప్రస్తుతం జబర్దస్త్, శ్రీ దేవీ డ్రామా కంపెనీ షోలలో మెరుస్తోంది వర్ష. ప్రతి ప్రోమోలోనూ వర్ష ఎక్స్‌ప్రెషన్స్ అవుతుంటాయి.