Jabardasth Varsha: గ్రీన్ శారీలో కేక పుట్టిస్తున్న జబర్దస్త్ వర్ష.. బ్యాక్ మొత్తం చూపించేసిందిగా..

Jabardasth Varsha Latest Pics: జబర్దస్త్ వర్ష సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. హాట్‌ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా చిలుకపచ్చ చీరలో కుందనపు బొమ్మలా రెడీ ఫోటోలకు పోజులిచ్చింది. మీరూ ఓ లూక్కేయండి. 
 

  • Nov 11, 2022, 20:17 PM IST
1 /5

సీరియల్స్‌లో చిన్న చిన్న క్యారెక్టర్లు పోషిస్తూ.. బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది వర్ష.  

2 /5

ఆ తరువాత జబర్దస్త్ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా ఇమ్మాన్యుయేల్‌తో లవ్ ట్రాక్ ఈ అమ్మడుకు మంచి క్రేజ్ ఏర్పడింది.  

3 /5

మల్లెమాల నిర్వాహకులు ఏ స్పెషల్ షో నిర్వహించినా అందులో కచ్చితంగా వర్ష ఉండాల్సిందే. అంతలా ఈ బ్యూటీకి డిమాండ్ పెరిగిపోయింది.  

4 /5

అంతేకాకుండా తన డ్యాన్స్‌ పర్ఫామెన్స్‌లతో అదగొట్టేస్తుంటుంది వర్ష.   

5 /5

మరోవైపు సోషల్ మీడియాలో లేటెస్ట్, హాట్ ఫొటోలను షేర్ చేస్తూ.. తన ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తోంది ఈ జబర్దస్త్ బ్యూటీ.