Janhvi Kapoor: ఎద అందాల‌ను ఎర‌గా వేస్తూ కుర్రాళ్ల‌కు నిద్ర లేకుండా చేస్తోన్న జాన్వీ క‌పూర్..

Jahnvi Kapoor: ఒక‌ప్ప‌టి లేడీ ఇండియన్ సూప‌ర్ స్టార్ శ్రీ‌దేవి, బోనీ క‌పూర్‌ల ముద్దుల త‌న‌య‌గా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది జాన్వీ క‌పూర్. వెన‌కాల పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. క‌థానాయిక‌గా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకునే ప‌నిలో పడింది. ఎన్టీఆర్ దేవ‌ర మూవీతో సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టింది జాన్వీ. అంతేకాదు తాజాగా రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టిస్తోంది. బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌క‌త్వంలో ఈ  సినిమా తెర‌కెక్కుతోంది.

  • Mar 31, 2024, 13:32 PM IST
1 /6

 శ్రీదేవి త‌న‌య‌గా సినీ  ఇండస్ట్రీలో అడుగుపెట్టింది జాన్వీ కపూర్. ఆ తర్వాత తనదైన యాక్టింగ్ స్కిల్స్‌తో దూసుకు పోతుంది. ప్రస్తుతం జాన్వీ కెరీర్ పరంగా ఫుల్ జోష్‌లో ఉంది.

2 /6

హిందీలో 'ధడక్‌' మూవీతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్.. ఆ తర్వాత 'గుంజన్ సక్సేనా' మూవీలో తొలి మహిళా ఫైటర్ పాత్రలో న‌టించింది. ఈ సినిమా నేరుగా ఓటీటీ వేదికగా రిలీజైంది. అక్క‌డ కూడా ఈ సినిమా  మంచి టాక్ తెచ్చుకుంది.

3 /6

తల్లి ఒకప్పటి లేడీ  సూపర్ స్టార్ శ్రీదేవి, తండ్రి బోనీ కపూర్ బ‌డా ప్రొడ్యూస‌ర్.. బాబాయి అనిల్ కపూర్ ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్.. ఐనా..  తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది జాన్వీ కపూర్. 

4 /6

ఎన్టీఆర్‌తో చేస్తోన్న 'దేవర' మూవీతో ద‌క్షిణాది సినీ  ఇండస్ట్రీలో అడుగుపెట్ట‌బోతుంది. ఈ సినిమా ఈ యేడాది అక్టోబర్ 10న విడుద‌ల కాబోతుంది. ఈ సినిమా రెండు పార్టులుగా రానుంది.  

5 /6

అటు ఎన్టీఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్‌, బుచ్చిబాబు సన మూవీకి సైన్ చేసింది. తాజాగా ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది.

6 /6

 జాన్వీ క‌పూర్.. ఎప్పటికపుడు తనకు సంబంధించిన ఫోటోలను ఫ్యాన్స్‌తో  షేర్ చేసుకుంటూ ఉంటుంది. తనకు సంబంధించిన హాట్ ఫోటో షూట్స్ ఎపుడు వార్తల్లో వ్యక్తిగా ఉంటుంది జాన్వీ.