Jahnvi Kapoor No Use of Tollywood: జాన్వీ కపూర్..శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తల్లి బాటలో అగ్ర కథానాయికగా రాణించాలని చూస్తుంది. అయితే హిందీలో డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో అలరిస్తున్న జాన్వీ కపూర్.. తెలుగులో బడా స్టార్స్ అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల సరసన నటించిన ఈమె కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు.
Tollywood Hit Combinations: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టోరీ కంటే ముందు కాంబినేషన్‌కు ఎక్కువగా ప్రాధాన్యాత ఇస్తున్నారు. ఒక హీరో, డైరెక్టర్ కలయికలో ఓ ఓ చిత్రం హిట్ అయితే వెంటనే ఆ కాంబినేషన్నే రిపీట్ చేస్తున్నారు. చిరంజీవి, బాలయ్య నుంచి మొదలు పెడితే యంగ్ హీరోల వరకు అందరు తమకు గతంలో సక్సెస్ ఇచ్చిన దర్శకులను రిపీట్ చేస్తున్నారు.
Tollywood World Wide Top Gross Collections Movies: ‘పెద్ది’ రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ లెక్కలన్ని మారిపోయాయి. అంతేకాదు తెలుగులో తొలి రోజు రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రాల విషయానికొస్తే..
Telugu States Tollywood Highest Pre Release Business Movies: గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాల బిజినెస్ రేంజ్ పెరిగిపోతూ వస్తోంది. అందులో స్టార్ హీరోల సినిమాల తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాల్లో ‘పెద్ది’ సినిమా కూడా ఒకటిగా నిలిచింది. మొత్తంగా తెలుగు స్టేట్స్లో హైయ్యెస్ట్ బిజినెస్ చేసిన చిత్రాల విసయానికొస్తే..
Tollywood Highest Pre Release Business Movies: ‘బాహుబలి’ చిత్రంతో తెలుగు సినిమా స్థాయి గ్లోబల్ లెవల్ కి పెరిగింది. ఆ మూవీ తర్వాత తెలుగు బడా స్టార్ హీరోలు.. ప్యాన్ ఇండియా లెవల్లో అదరగొడుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీతో పలకరించబోతున్నాడు. ఈ సినిమా తెలుగు సహా మన దేశంలోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది.
Devara Vs OG: ఈ మధ్యకాలంలో విడుదలైన మెజారిటీ చిత్రాలు విడుదలైన నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్స్ కు వచ్చేస్తున్నాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు టీవీల్లో టెలికాస్ట్ అవుతున్నాయి. ఏవో కొన్ని సినిమాలు మాత్రమే డిజిటల్, శాటిలైట్ హక్కులు అమ్ముడుకాక కాస్త లేట్‌గా ప్రసారం అవుతుంటాయి. తాజాగా ఎన్టీఆర్ నటించిన ‘దేవర’తో పాటు పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమాలు విడుదలైన చాలా కాలం తర్వాత వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు రెడీ అవుతున్నాయి.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి తనయగా ఎంట్రీ ఇచ్చి కథానాయికగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు కేవలం హిందీ చిత్రసీమకు పరిమితం కాకుండా ముందుగా తల్లికి స్టార్ స్టేటస్ ఇచ్చిన తెలుగు సినీ రంగాన్నే నమ్ముకుంది. అంతేకాదు తెలుగులో ముందుగా ఎన్టీఆర్ వంటి బడా స్టార్ హీరోతో సినిమా తర్వాత రామ్ చరణ్‌తో ‘పెద్ది’ సినిమాతో పలకరించబోతుంది. అంతేకాదు ఈ సినిమా ప్రమోషన్స్‌ను జోరుగా చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఉల్లి పొరక లాంటి చీరలో కనువిందు చేసి మరోసారి ఫ్యాన్స్ మతులు పోగొట్టింది.(Photo Credit/Instagram)
Jr NTR Top Movies: నందమూరి తారకరామారావు అలియాస్ జూనియర్ ఎన్టీఆర్.. నందమూరి మూడో తరం నట వారసుడిగా సినీ రంగంలో అడుగుపెట్టి నటుడిగా తాతకు తగ్గ మనవడిగా ప్యాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్నాడు. హీరోగా 25 యేళ్లుగా అలరిస్తున్నారు. ఈయన కెరీర్ లో టాప్ చిత్రాల విషయానికొస్తే..
Jr NTR Top Disaster Movies: జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో బ్లాక్ బస్టర్, సూపర్ హిట్ చిత్రాలు మాత్రమే కలేవు. ఈయన కెరీర్ లో స్పీడ్ బ్రేకర్స్ లా నిలిచిన రాడ్ రంబోలా వంటి డిజాస్టర్ చిత్రాలున్నాయి. లాస్ట్ ఇయర్ విడుదలైన ‘వార్ 2’ నుంచి మొదలు పెడితే ఏయే సినిమాలున్నాయంటే...
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి తనయగా తెరంగేట్రం చేసి తల్లి తగ్గ తనయగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. అంతేకాదు యాక్ట్రెస్ గా ప్యాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకునేందుకు ట్రై చేస్తోంది. లాస్ట్ ఇయర్ జాన్వీ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర పార్ట్ -1’ చిత్రంతో సౌత్ సినీ ఇండస్ట్రీలో లెగ్ పెట్టింది. కథానాయికగా ఈమెకు ఇదే ఫస్ట్ ప్యాన్ భారత్ చిత్రం. అంతేకాదు ఈ సినిమా సక్సెస్ అయినా.. జాన్వీ కపూర్ పాత్రకు పెద్దగా ఒరిగిందేమి లేదు. కానీ ఈ సినిమా సక్సెస్ మాత్రం ఈమెకు మంచి ఊపునిచ్చిందనే చెప్పాలి.
Tollywood Heroes: ప్రస్తుతం టాలీవుడ్ హీరోలందరూ బాలయ్య బాటలో పయనిస్తున్నారు. ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ సహా అందరు హీరోలు అదే బాటలో పయనిస్తున్నారు. అవును ఈ హీరోలందరూ బాలయ్య బాటలో తమకు గతంలో హిట్ ఇచ్చిన దర్శకులను రిపీట్ చేస్తున్నారు.
Tollywood Hit Combinations: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టోరీ కంటే ముందు కాంబినేషన్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఒక కథానాయకుడు, దర్శకుడు కాంబినేషన్ లో ఓ చిత్రం హిట్ అయితే వెంటనే ఆ కాంబోలో పలు చిత్రాలు నిర్మించడానికి ప్రొడ్యూసర్ క్యూ కడుతున్నారు.
Jahnvi Kapoor hot photoshoot: జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగా సినీ రంగ ప్రవేశం చేసి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. అంతేకాదు తల్లి బాటలో సౌత్ ‘దేవర’ మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అంతేకాదు తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.
Janhvi Kapoor act in Sridevi blockbluster remake: గత కొన్నేళ్లుగా తెలుగు సహా ఇతర భాషల్లో పాత సూపర్ హిట్ చిత్రాలను ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు రీమేక్ చేయడం అనే ట్రెండ్ మొదలైంది. అలా జాన్వీ కపూర్ కూడా హిందీలో శ్రీదేవి నటించిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి తనయగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. శ్రీదేవి తరహాలో కాకపోయినా.. జాన్వీ స్పెషల్ ఐడెండిటీ ఏర్పరుచుకుంది. ప్రెజెంట్ ప్యాన్ ఇండియా కథానాయికగా సత్తా చాటుతోంది జాన్వీ. ఈ క్రమంలో జాన్వీ లాస్ట్ ఇయర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర పార్ట్ -1’ చిత్రంతో దక్షిణాది సినీ పరిశ్రమలో లెగ్ పెట్టింది. అంతేకాదు తొలి ప్రయత్నంలోనే మంచి హిట్ ను తన అకౌంట్ లో వేసుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్ , బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న ‘పెద్ది’లో నటిస్తోంది
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. శ్రీదేవి రేంజ్ లో కాకపోయినా..ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఇండియా హీరోయిన్ గా సత్తా చాటుతోంది జాన్వీ. ఈ క్రమంలో జాన్వీ గతేడాది ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర పార్ట్ -1’ చిత్రంతో దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అంతేకాదు ఫస్ట్ అటెంప్ట్ లోనే హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్ , బుచ్చిబాబు సినిమా ‘పెద్ది’లో నటిస్తోంది.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. శ్రీదేవి తరహాలో కాకపోయినా.. తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రెజెంట్ ప్యాన్ ఇండియా హీరోయిన్ గా సత్తా చాటుతోంది జాన్వీ. ఈ క్రమంలో జాన్వీ లాస్ట్ ఇయర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర పార్ట్ -1’ చిత్రంతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అంతేకాదు తొలి ప్రయత్నంలోనే మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్ , బుచ్చిబాబు సినిమా ‘పెద్ది’లో నటిస్తోంది.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి తనయగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రెజెంట్ ప్యాన్ ఇండియా హీరోయిన్ గా సత్తా చాటుతోంది. ఈ క్రమంలో జాన్వీ గతేడాది ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర పార్ట్ -1’ చిత్రంతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అంతేకాదు తొలి ప్రయత్నంలోనే మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్ , బుచ్చిబాబు సినిమాలో కీ రూల్ ప్లే చేస్తోంది.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్ కు రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. దానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ జాన్వీకి రామ చరణ్ ఇచ్చిన గిఫ్ట్ విషయానికొస్తే..
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగా ముందుగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇపుడు ప్యాన్ ఇండియా సినిమాల్లో నటించడానికి రెడీ అవుతోంది. లాస్ట్ ఇయర్ జాన్వీ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర పార్ట్ -1’ చిత్రంతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి తొలి ప్రయత్నంలోనే మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాలో నటిస్తోంది.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగా వెండితెర అరంగేట్రం చేసి తల్లి తగ్గ తనయగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. అంతేకాదు నటిగా ప్యాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకునేందుకు ట్రై చేస్తోంది. లాస్ట్ ఇయర్ జాన్వీ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర పార్ట్ -1’ చిత్రంతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి తొలి ప్రయత్నంలోనే మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలో జాన్వీ కపూర్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి తనయగా తెరంగేట్రం చేసి తల్లి తగ్గ తనయగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. అంతేకాదు యాక్ట్రెస్ గా ప్యాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకునేందుకు ట్రై చేస్తోంది. లాస్ట్ ఇయర్ జాన్వీ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర పార్ట్ -1’ చిత్రంతో సౌత్ సినీ ఇండస్ట్రీలో లెగ్ పెట్టింది. కథానాయికగా ఈమెకు ఇదే ఫస్ట్ ప్యాన్ భారత్ చిత్రం. అంతేకాదు ఈ సినిమా సక్సెస్ అయినా.. జాన్వీ కపూర్ పాత్రకు పెద్దగా ఒరిగిందేమి లేదు. కానీ ఈ సినిమా సక్సెస్ మాత్రం ఈమెకు మంచి ఊపునిచ్చిందనే చెప్పాలి.