Janhvi Kapoor Photoshoot : పొంగి పొర్లుతున్న ఎద అందాలు.. వామ్మో అనిపిస్తోన్న జాన్వీ కపూర్

Janhvi Kapoor white dress Photoshoot జాన్వీ కపూర్ తాజాగా తెలుపు దుస్తుల్లో కనిపించి కవ్వించేసింది. వైట్ డ్రెస్సులో జాన్వీ కపూర్ చేసిన అందాల ప్రదర్శనకు అంతా ఫిదా అవుతున్నారు. 

  • Dec 19, 2022, 07:40 AM IST
1 /5

శ్రీదేవీ తనయగా జాన్వీ కపూర్‌కు ఉండే క్రేజ్ అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అంతా కూడా జూ. శ్రీదేవీగా జాన్వీ కపూర్‌ను చూసేసుకుంటున్నారు.

2 /5

జాన్వీ కపూర్‌కు అందం బోలెడంత ఉంది. కానీ లక్ మాత్రం ఆవగింజ అంత కూడా లేనట్టుగా ఉంది. ఆమె చేసిన ఏ ఒక్క సినిమా కూడా హిట్టవ్వడం లేదు.

3 /5

జాన్వీ కపూర్‌ సినిమాలు కరోనా సమయంలో ఎక్కువగా ఓటీటీలోకి వచ్చాయి. థియేటర్లో విడుదలైన మిలి సినిమా కూడా అంతగా ఆడలేదు.

4 /5

జాన్వీ కపూర్ సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా ఆమెకు అందాలకు మాత్రం ఎప్పుడూ క్రేజ్ తగ్గడం లేదు. సోషల్ మీడియాలో ఆమె చేస్తోన్న అందాల ప్రదర్శన మామూలుగా ఉండటం లేదు.

5 /5

జాన్వీ కపూర్ తాజాగా తెలుపు దుస్తుల్లో చేసిన ఫోటో షూట్‌, అందులో పొంగి పొర్లుతున్న ఎద అందాలకు ఆనకట్ట వేసినట్టుగా టైట్‌గా డ్రెస్ వేసుకుంది జాన్వీ కపూర్.