Jupiter Retrograde: శుక్రరాశిలోకి గురు సంచారం.. ఈ రాశికి అంతులేని ధన సంపద, భోగభాగ్యాలు..!

Jupiter Retrograde 2024: ఏ రాశులకు అయినా గురుగ్రహం అనుగ్రహం ఉంటే అన్నింటా విజయం సాధిస్తారు. అయితే, గురువు మరికొద్దిరోజుల్లో మృగశీర నక్షత్రంలోకి ప్రవేశంచపోతున్నాడు. దీంతో కొన్ని రాశులకు కోటీశ్వరులు అయ్యే యోగం కలుగుతుంది. తెలుసుకుందాం.
 

1 /7

మేష రాశి.. మేషరాశివారికి ఈ గురు రాశి మార్పు బాగా కలిసి వచ్చే అంశం. గురు అనుగ్రహంతో జీవితంలో అన్ని కలిసి వస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో కుటుంబంలో సఖ్యత కూడా కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరికి ఉద్యోగంలో ప్రమోషన్‌ వస్తుంది. అప్పుల బాధలు త్వరగా తొలగిపోతాయి. ఈ సమయం ఈ రాశివారికి శుభయోగాలు కలిగే సమయం

2 /7

వృషభ రాశి.. ఈ రాశివారికి కూడా గురు గ్రహ మార్పు వల్ల రుణ సమస్యల నుంచి బయటపడతారు. వీరికి ఆర్థికంగా కూడా బాగా కలిసే వచ్చే సమయం. కుటుంబంలో సఖ్యత ఏర్పడుతుంది. ఈ సమయంలో బాధ్యతలు కూడా పెరుగుతాయి.

3 /7

కర్కాటక రాశి.. కర్కాటక రాశివారికి గురు వక్ర గ్రహ సంచారం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో వీరు జీవితంలో అనుకున్నది సాధిస్తారు. ఈ గ్రహ మార్పుల వల్ల అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. కర్కాటక రాశివారికి అనుకున్న జాబ్ కూడా పొందుతారు.

4 /7

సింహ రాశి.. సింహ రాశివారికి ఈ సమయం శుభప్రదం ముఖ్యంగా వీరు అనుకున్న ఉద్యోగం, ప్రమోషన్‌ పొందుతారు. ఈ సమయంలో ఏ ప్రయత్నాలు చేసినా సఫలమవుతాయి. ఆర్థికంగా బాగా కలిసి వచ్చే సమయం. సింహ రాశివారికి గురు సంచారం అన్ని శుభాలను అందిస్తుంది.

5 /7

కన్య..  కన్య రాశివారికి కూడా ఆరోగ్యం బాగుంటుంది. ఈ సమయంలో వ్యాపారాల్లో బాగా లాభాలను ఆర్జిస్తారు. ముఖ్యంగా కన్య రాశివారికి గురు గ్రహ మార్పులు వల్ల అనుకున్నది సాధిస్తారు. ప్రమోషన్‌ కూడా పొందుతారు. 

6 /7

వృశ్చిక రాశి.. వృశ్చిక రాశివారికి ఈ సమయంలో ఆరోగ్యంగా ఉంటారు. ఏ రోగాలు దరిచేరవు ముఖ్యంగా ఈ సమయంలో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ధనలాభం కలుగుతుంది. వ్యాపారంలో కూడా బాగా లాభాలను కూడా ఆర్జిస్తారు. ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది.

7 /7

మకర రాశి.. మకర రాశివారికి ఆనందం, శుభాలు కలుగుతాయి. గురు గ్రహ సంచారం వల్ల అపారమైన ధనసంపద కలుగుతుంది.  వ్యాపారాల్లో కూడా బాగా లాభాలను పొందుతారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)