Kajal Agarwal: పాలరాతి బొమ్మలా మెరిసిపోయిన కాజల్... అభిమానులు ఫిదా

Kajal Pics: తెలుగు ఇండస్ట్రీలో చందమామ అంటే మనకు ముందుగా గుర్తొచ్చే హీరోయిన్ పేరు కాజల్. ఒక బిడ్డకు తల్లి అయినా కానీ కాజల్ కి అభిమానులు సంఖ్యా మాత్రం ఇంకా ఏమాత్రం తగ్గలేదు..

  • Dec 18, 2023, 20:37 PM IST
1 /5

Kajal Pics : లక్ష్మి కళ్యాణం సినిమాతో మనకు హీరోయిన్గా పరిచయమైన కాజల్ ఆ తరువాత తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

2 /5

చందమామ అని పేరు వినగానే అప్పట్లో అందరికీ కాజల్ పేరే గుర్తొచ్చేది.‌ దాదాపు అందరూ సీనియర్ హీరోలతో సినిమాలు చేసి మెప్పించింది కాజల్.

3 /5

ఇక ఈ మధ్య పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ మళ్లీ భగవంత్ కేసరి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

4 /5

ఈ నేపథ్యంలో ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా తెగ యక్టివ్ గా ఉంటుంది ఈ హీరోయిన్.  

5 /5

ఇక ఈ మధ్య ఒక షాప్ ఓపెనింగ్ కి వచ్చిన కాజల్ ఆ ఓపెనింగ్ కి తాను కట్టుకున్న వైట్ శారీలోని ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫోటోలు కాస్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.