Kajal Aggarwal: పచ్చ రంగులో చిలకలా మెరిసిన కాజల్ అగర్వాల్

Kajal Agarwal Instagram pics in green saree: కాజల్ అగర్వాల్ గురించి.. తెలుగు ప్రేక్షకులకు ఎంత చెప్పినా తక్కువే. తక్కువ సమయం లోనే తెలుగుతెరపై..చందమామలా మారిపోయింది ఈ హీరో. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు అంటే కాజల్ పేరే గుర్తొచ్చేది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ ప్రస్తుతం.. ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతుంది అందరిని ఆకట్టుకుంటున్నారు..

1 /5

కాజల్ గురించి తెలుగు ప్రేక్షకులకు.. పరిచయాలు అవసరం లేదు. కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత కొన్ని తెలుగు, తమిళ సినిమాల్లో కనిపించినప్పటికీ ఈ అమ్మడు.. పాపులారిటీ మార్చేసిన సినిమా మాత్రం చందమామ. 

2 /5

కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ.. మంచి విజయం సాధించింది. అంతేకాదు కాజల్ ని తెలుగు ప్రేక్షకులకు చందమామగా మార్చేసింది. అప్పటినుంచి కాజల్ ని.. తెలుగు ఆడియన్స్ చందమామ అని పిలవడం మొదలుపెట్టారు.

3 /5

ఇక మగధీర చిత్రంతో.. పూర్తిగా కాజల్ స్టార్ డమ్ మారిపోయింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. ఇండస్ట్రీ.‌.హిట్ గా నిలిచింది. అప్పటినుంచి కాజల్ కి వరస అవకాశాలు.‌. రావడం మొదలయ్యాయి. దాదాపు అందరూ స్టార్ హీరోలతో.. ఈ హీరోయిన్ నటించింది. 

4 /5

ఇక ఈ మధ్యనే పెళ్లి చేసుకుని.. ఒక బాబుకి జన్మనివ్వడంతో.. సినిమాలకు కొద్దిగా గ్యాప్ తీసుకుంది కాజల్. అయితే బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాతో…రీ ఎంట్రీ ఇచ్చి.. మరోసారి మంచి విజయం సాధించింది. 

5 /5

త్వరలోనే ఈ హీరోయిన్ కమల్ హాసన్ హీరోగా వస్తున్న.. ఇండియన్ 3 చిత్రంలో కనిపించనుంది. ఈ నేపథ్యంలో కాజల్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.. అందరిని ఈ ఫోటోలతో.. అభిమానులను ప్రేమలో పడేస్తుంది ఈ హీరోయిన్.