Kajal Aggarwal: సత్యభామ సినిమాతో కాజల్ ఆ టార్గెట్ అందుకుంటుందా..!

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత అదే దూకుడు కంటిన్యూ చేస్తోంది. పెళ్లై ఓ బిడ్డకు తల్లైన తర్వాత కామ్ ఇంట్లో కూర్చోకుండా వరుస సినిమాలు చేస్తోంది. ఈ కోవలో త్వరలో సత్యభామ సినిమాతో పలకరించబోతుంది. ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టాలనే టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది.

 

1 /5

కాజల్ అగర్వాల్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి దాదాపు రెండు దశాబ్దాలువుతోంది.  ఇప్పటికీ అదే అందచందాలతో అలరిస్తోంది.

2 /5

హీరోయిన్ లైఫ్ స్పాన్ మన ఇండస్ట్రీలో తక్కువే కానీ ఏళ్లకు ఏళ్లు ఇండస్ట్రీలో నెగ్గుకు రావడం అంటే మాములు విషయం కాదు.  

3 /5

పెళ్లై ఓ పిల్లాడు పుట్టే వరకు సినిమాలకు దూరంగా ఉన్న .. ఈ టాలీవుడ్ మిత్రవింద ఇపుడు వరుస సినిమాలతో కుమ్మేస్తోంది.

4 /5

లాస్ట్ ఇయర్ బాలకృష్ణ సరసన 'భగవంత్ కేసరి' మూవీతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది. ఈ సినిమాతో బాలయ్యతో ఒక్క డ్యూయట్ లేకపోవడం విశేషం.

5 /5

త్వరలో కాజల్ అగర్వాల్ 'సత్యభామ' సినిమాతో పలకరించనుంది. ఈ సినిమాతో కథానాయికగా భారీ సక్సెస్ అందుకోవాలని చూస్తోంది కాజల్ అగర్వాల్. మరి ఈ సినిమాతో టాలీవుడ్ మిత్రవింద భారీ సక్సెస్ అందుకుంటుందా లేదా చూడాలి.