Kamna Jethmalani Photos: లేటు వయసులో కామ్న జెఠ్మలాని పరువాల విందు.. ఈ రేంజ్ ట్రీట్ తట్టుకోగలరా?

Kamna Jethmalani Latest Photos : ఒకప్పుడు హీరోయిన్ గా తెలుగు సినిమాల్లో సత్తా చాటి పెళ్లి చేసుకుని గ్లామన్ ఫీల్డ్ కు దూరమైపోయింది కామ్న జెఠ్మలాని, అయితే ఇప్పుడు ఆమె మరోసారి రీ ఎంట్రీ ఇచ్చాక హాట్ షో తో రెచ్చిపోతోంది. 

 
  • May 03, 2023, 19:45 PM IST

 

 
1 /5

కామ్న జఠ్మలానీ ప్రేమికులు అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు కానీ తర్వాత ఆమె చేసిన రణం సినిమా మంచి బ్రేక్ తీసుకొచ్చింది.   

2 /5

తర్వాత సామాన్యుడు, సైనికుడు, టాస్, కింగ్, అందమైన అబద్ధం, బెండు అప్పారావు ఆర్ఎంపీ, కత్తి కాంతారావు, యాక్షన్ త్రీడీ, శ్రీ జగద్గురు ఆదిశంకర, భాయ్ వంటి సినిమాల్లో కనిపించింది.  

3 /5

 చివరిగా చంద్రిక అనే తెలుగు సినిమాలో కనిపించిన ఆమె తెలుగు సినీ పరిశ్రమకు దూరం అయిపోయింది. తర్వాత ఏడేళ్ల గ్యాప్ తర్వాత కన్నడలో గరుడ అనే సినిమాతో రియంట్రి ఇచ్చింది.  

4 /5

 ఈ మధ్యనే జీ తెలుగులో వ్యవస్థ అనే వెబ్ సిరీస్ తో రీఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ వెబ్ సిరీస్ లో సంపత్ రాజు భార్య పాత్రలో కనిపించింది. ఇక రీఎంట్రీ తర్వాత ఆమె హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది.    

5 /5

 అందులో భాగంగానే వైట్ షర్ట్, బ్లాక్ పాంట్ ధరించిన ఆమె కొన్ని ఫోటోలు షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు మీరు కూడా చూసేయండి మరి.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x