Katrina Kaif: భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తోన్న మల్లీశ్వరీ..విక్కీ కౌశల్ తో రొమాంటిక్ హాలీడే ట్రిప్


Katrina Kaif: మల్లీశ్వరీ సినిమాతో టాలీవుడ్ మంచి పేరు సంపాదించుకున్న బాలీవుడ్ బ్యూటీ కత్రీనా కైఫ్ చాలా కాలంగా సినిమాల్లో కనిపించడం లేదు. కానీ ఈ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా తన భర్త విక్కీ కౌశల్ తోపాటు ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఇంగ్లండ్ చాలా సరదా గడిపింది. దీనికి సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. 
 

1 /8

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కౌఫ్..నటుడు విక్కీ కౌశల్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తన భర్తతో  కలిసి రొమాంటిక్ ప్లేస్ వెకేషన్ కు వెళ్లింది ఈ  ముద్దుగుమ్మ. బ్యూటీ ఫుల్ ఫొటోలను తన అభిమానుల కోసం షేర్ చేసింది. 

2 /8

ఫ్యాన్స్ కు  ఈ జంట కెమిస్ట్రీ బాగా నచ్చింది.  ఇప్పుడు తన భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. సినిమాలకు దూరంగా భర్తతోనే ఎక్కువ సమయం గడుపుతోంది.   

3 /8

కత్రినాకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ ను కౌగిలించుకోవడం..తన కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం ఈ ఫొటోల్లో చూడవచ్చు.   

4 /8

ఇక ఇన్ స్టాలో ఫొటోలు షేర్ చేస్తూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, బ్రిటీష్ ఫారెస్ట్ అంటూ రాసింది.   

5 /8

ఈ బ్యూటీ రొమాంటిక్ ఫొటోలో తన భర్తను కౌగిలించుకవోడం, ఇద్దరు నవ్వుతూ కెమెరాకు ఫొటోలు ఇవ్వడం కనిపిస్తుంది.   

6 /8

కత్రినా తన ఫ్యామిలీతో బీచ్ లో ఎక్కువ సమయాన్ని గడుపుతోంది. విక్కీ, కత్రినా ఇద్దరూ కూడా బ్లాక్ డ్రెస్సులు వేసుకున్నారు.   

7 /8

ఇక ఓ ఫొటోలు ఇద్దరు మాత్రమే ఒంటరిగా కూర్చుని ప్రక్రుతి అందాలను ఆస్వాదిస్తున్నారు.   

8 /8

అటు మొన్నటి క్రిస్మస్ ఫొటోలను కూడా షేర్ చేసింది ఈ బ్యూటీ.