Kavya Kalyanram: చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బలగం బ్యూటీ, ఫోటోలు వైరల్

Kavya Kalyanram: బలగం బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ చీరకట్టులో మెరిసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 
 

Kavya Kalyanram latest Photos: అల్లు అర్జున్ నటించిన గంగోత్రి చిత్రంలో బాల నటిగా ఎంట్రీ ఇచ్చింది కావ్య కళ్యాణ్ రామ్. ఆ తర్వాత ఠాగూర్, అడవి రాముడు, విజయేంద్ర వర్మ, బాలు, బన్నీ వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెరిసింది. ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చి 2022లో వచ్చిన మసూదతో రీఎంట్రీ ఇచ్చింది కావ్య. బలగం సినిమాలో హీరోయిన్ గా నటించి అందరి ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ కుర్రకారును ఫిదా చేస్తున్నాయి. 
 

1 /4

గంగోత్రి చిత్రంతో బాలనటిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కావ్య కళ్యాణ్ రామ్.   

2 /4

ఆ తర్వాత ఠాగూర్, అడవి రాముడు, విజయేంద్ర వర్మ, బాలు, బన్నీ వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెరిసింది.   

3 /4

బలగం సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది ఈ అమ్మడు.   

4 /4

తాజాగా ఈ బ్యూటీ చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపించి కుర్రకారును ఫిదా చేసింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.