Kaya Thapar: హాట్ ఫోజులతో కిరాక్ పుట్టిస్తోన్న కావ్య థాపర్.. ఇది మాములు డోసు కాదండోయ్..

Kavya Thapar: కావ్య థాపర్.. గత కొన్నేళ్లుగా ఈమె  సినిమాల కంటే తన హాట్ ఫోట్ షూట్స్‌తో రచ్చ లేపుతోంది  కావ్య థాపర్. పేరుకు పంజాబీ అయినా.. పుట్టిపెరిగింది మాత్రం ముంబైలోనే. రీసెంట్‌గా రవితేజ 'ఈగిల్' మూవీతో తెలుగు ఆడియన్స్‌ను మరోసారి పలకరించింది.

1 /5

కావ్య థాపర్.. తెలుగులో 'ఈ మాయ ప్రేమతో' సినిమాతో ఇంట్రడ్యూస్ అయింది. తొలి సినిమా పెద్దగా ఆడకపోయినా.. అందులో ఈ భామ అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

2 /5

ఆ తర్వాత తమిళంలో 'మార్కెట్ రాజా MBBS' సినిమాతో పలకరించింది కావ్య. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ ఈమె అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

3 /5

ఆ తర్వాత తెలుగులో సంతోష్ శోభన్ హీరోగా నటించిన 'ఏక్ మినీ కథ' సినిమాలో హాట్ ఇంటిమేట్ సీన్స్‌లో నటించి కుర్రకారును మనసు దోచింది.

4 /5

ఈ భామ హిందీలో సైతం తన లక్ పరీక్షించుకుంది. అక్కడ 'మిడిల్ క్లాస్ లవ్' సినిమాలో నటించింది. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు.

5 /5

లాస్ట్ ఇయర్ విజయ్ ఆంటోని నటించిన పిచ్చైకారన్ 2 తెలుగులో బిచ్చగాడు 2 పేరుతో ఇక్కడా డబ్బై మంచి విజయాన్నే అందుకుంది. తాజాగా ఈమె రవితేజ సరసన 'ఈగిల్' మూవీతో పలకరించింది. ఈ మూవీలో ఒళ్లు దాచుకోకుండా నటించిందనే పేరు తెచ్చుకుంది.