Chanakya Niti Marital Affair: చాణక్యుడు నీతిశాస్త్రంలో మనం అనుసరించాల్సిన నియమాలను, భార్యాభర్తల మధ్య సంబంధం, సమాజంలో మెలగడం గురించి అనేక విషయాలను చెప్పారు. అయితే, అలాగే ఎక్కువ శాతం పురుషులు భార్య ఉన్నా ఇతర స్త్రీలకు ఆకర్షితులవుతారు. దీనికి ఓ 5 కారణాలు చెప్పారు. దీనివల్ల వారు ఇతర స్త్రీలతో వివాహేతర సంబంధానికి దారి తీస్తుంది. అవేంటో తెలుసుకుందాం.
Chanakya Niti: చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు ఆయన చాణక్య నీతి పుస్తకంలో మనిషి జీవితంలో ఎదురయ్యే సంఘటనలను ముందుగానే అంచనా వేసి రాసాడు. వీటికి ఎలా ప్రవర్తించాలో కూడా ముందుగానే చెప్పాడు.
Chanakya Niti: చాణక్యుడు నిజ జీవితంలో మనం ఎదుర్కొనే కొన్ని విషయాలను పంచుకున్నాడు. ముఖంగా చాణక్య నీతిలో ఈ విషయాలను పొందుపరిచాడు. మనిషి నిత్య జీవితంలో చేస్తున్న తప్పులను ఎలా సరిదిద్దుకోవాలో.. ఎలా నడుచుకోవాలో కూడా వివరించాడు.
Chanakya Niti:చాణక్యుడు చంద్రగుప్తుడు ఆస్థానంలో ప్రధానమంత్రి, తక్షశిల విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగ అధ్యక్షుడు. చాణక్యుడిని కౌటిల్యుడు అని కూడా పిలుస్తారు. చాణక్యుడు ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రంతోపాటు మనస్తత్వ శాస్త్రంలో కూడా నిపుణత కనబరిచాడు.
Chanakya Niti: మన చరిత్రలో చాణక్యుడికి గొప్ప వ్యూహకర్త అని పేరు ఉంది. నిజానికి భారత రాజకీయాలు.. చరిత్ర దశ,దిశను మార్చడంలో చాణక్యుడే ప్రధాన పాత్ర పోషించారు. తన జీవిత కాలంలో ఆయన అద్భుత వ్యూహకర్తగా.. రచయతగా.. సలహాదారుగా.. రాజకీయవేత్తగా వివిధ పాత్రలు పోషించారు. మావన జీవితం గురించి స్వరూప స్వభావాల గురించి ఆయన చెప్పిన నీతి సూత్రాలు నేటికీ ప్రయోజనకరంగా ఉంటాయి.
Chanakya Niti in Telugu: ఆచార్య చాణక్యుడు తన చాణక్యనీతిలో జీవిత పాఠాలను చెప్పారు. అవి నేటికీ మన జీవితాల్లో ఏదో విధంగా ఉపయోగపడుతూనే ఉన్నాయి. ఈరోజు మనం పురుషుల్లో ఉండే ఓ 4 లక్షణాలు స్త్రీలకు ఎంతో ఇష్టమని చెప్పారు. అవేంటో తెలుసుకుందాం.
Chanakya Niti: చాణక్య నీతి శాస్త్రం ప్రకారం వ్యక్తి ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. కాబట్టి ఆ కారణాలేంటో ముందుగా నీ గ్రహించి వాటిని సరిదిద్దుకోవడం చాలా మంచిదని ఆచార్య చాణక్యుడు తన గ్రంథంలో తెలిపారు. కాబట్టి మీరు కూడా ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా ఇవి తెలుసుకోండి..
Acharya Chanakya Niti: ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో జీవితానికి సహాయపడే వాళ్ళు రకాల సూచనలు చేశారు. వీటిని పాటించడం వల్ల ఉన్నత శిఖరాలకు ఎదగచ్చని ఆయన తెలిపారు. అంతేకాకుండా జీవితంలో చేయకూడని పనులను కూడా అందులో వివరించాడు.
Chanakya Niti: చాణక్యనీతిలో వ్యక్తి జీవితంలో జరిగే సంఘటనల గురించి చాలా క్లుప్తంగా వివరించబడ్డాయి. ఆయన సూచించిన మార్గాల్లో నడవడం వల్ల వ్యక్తి ఉన్నత స్థానంలో జీవించగలుగుతాడని చాణక్యనీతి పేర్కొంది.
Chanakya niti: మనం ఎలా జీవించాలో అనే విషయాలను ఆచార్య చాణిక్యుడు ఎప్పుడో చెప్పాడు. కొందరు ఈ మూడు విషయాలకు దూరంగా ఉంటే వారిని విజయం ఎల్లప్పుడూ వరిస్తుందని ఆయన అన్నారు.
Chanakya Niti for Women: మంచి భార్య సాంగత్యం భర్తను జీవితంలో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుందని, తప్పుడు స్త్రీ సహవాసం లైఫ్ ను నాశనం చేస్తుందని చాణక్య నీతి చెబుతోంది.
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు భార్యాభర్తల సంబంధానికి సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలను చెప్పారు. వారు చెప్పిన ఈ విషయాలను పాటించడం వల్ల వారి బంధం దృఢపడుతుంది.
భార్యాభర్తల మధ్య ప్రేమ, గౌరవం, ఒకరిపై ఒకరికి నమ్మకం ఉన్నప్పుడే కుటుంబం సంతోషంగా ఉంటుంది. కానీ కుటుంబాన్ని ఒకతాటిపై నడపటంలో మహిళలతో కీలకపాత్ర. స్త్రీల సహకారం ఉంటే ఇల్లు కూడా స్వర్గంలా మారుతుంది. అందుకే భార్యను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. చాణక్య నీతిలో (Chanakya Niti) స్త్రీ యెుక్క కొన్ని లక్షణాలు చెప్పబడ్డాయి. అవేంటో చూద్దాం.
Chanakya Niti: మనం సులభంగా జీవించడానికి అనేక విధానాలను ఆచార్య చాణక్యుడు తన గ్రంథాలలో చెప్పాడు. అయితే కొన్ని విషయాలను భార్యలకు చెప్పకూడదని తన చాణక్యనీతిలో పేర్కొన్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.