Kayadu Lohar Hot Photos: వైట్ డ్రెస్సులో ఖయాదు లోహార్ హాట్ ట్రీట్.. మామూలు అరచాకం కాదిది!

Kayadu Lohar Hot Photos: తెలుగులో అల్లూరి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఖయాదు లోహర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన తాజా ఫోటోలు కాక రేపుతున్నాయి, తెల్లటి బట్టల్లో ఆమె దేవకన్యలా మెరిసి పోతోంది, మీరు కూడా ఒక లుక్కేయండి మరి. 

 
  • Nov 30, 2022, 12:32 PM IST
1 /5

అస్సాంలోని తేజ్పూర్ లో జన్మించిన ఖయాదు లోహార్ ప్రస్తుతం పూణేలో సెటిలైంది. అక్కడే చదువు పూర్తి చేసిన ఆమె కన్నడలో 2021 సంవత్సరంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.     

2 /5

అదే ఏడాది ఆమె మలయాళంలో మరో ఆఫర్ కూడా పట్టేసింది. ఆ సినిమా మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఏడాది అల్లూరి సినిమాలో కూడా ఆమె సంధ్యా అనే పాత్రలో నటించి శ్రీ విష్ణు సరసన హీరోయిన్గా మెప్పించింది.     

3 /5

ప్రస్తుతం ఆమె మరాఠీలో ఒక సినిమా మలయాళంలో రెండు సినిమాలు చేస్తోంది. అయితే ఆమె మలయాళ సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో సక్సెస్ మీట్ కు హాజరైన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.     

4 /5

వాస్తవానికి ఈ ఫోటోలు సెప్టెంబర్ నెలకు సంబంధించినవే అయినా ఆమె ఇప్పుడు ఆ ఫోటోలను షేర్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.     

5 /5

ఆ ఫోటోలలో ఆమె అందాల అరబోస్తూ రెచ్చిపోయింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.