Bandla Ganesh Indirect Counters To Trivikram బండ్ల గణేష్ తాజాగా కొన్ని ట్వీట్లు వేశాడు. గురూజీ అంటూ బండ్లన్న వేసే ట్వీట్లు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే బండ్లన్న తాజాగా గురూజీ అంటూ త్రివిక్రమ్ మీద గట్టిగానే కౌంటర్లు వేసినట్టుగా కనిపిస్తోంది.
Fahadh Faasil Schedule ఫాహద్ ఫాజిల్‌కు నటుడిగా ఇప్పుడు ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పని లేదు. సౌత్‌లో ఫాహద్ ఫుల్ బిజీగా ఉండే నటుడు. ఇప్పుడు పుష్పతో పాన్ ఇండియన్ యాక్టర్‌గా మారాడు. మాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు ఫాహద్ ఎంట్రీ గట్టిగానే జరిగింది.
Producer Ahiteja Bellamkonda నిర్మాత అహితేజ తాజాగా ఓ ట్వీట్ వేశాడు. ఆ ట్వీట్ ప్రస్తుతం ఇండస్ట్రీ ఎదుర్కొంటోన్న సమస్యను ప్రతిబింబించేలా ఉంది. డైరెక్టర్లు కథల మీద, స్క్రిప్ట్ మీద ఫోకస్ పెట్టడం లేదని పరోక్షంగా పంచులు వేసినట్టుగా ఉంది.
Ram Charan Game Changer Climax రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ ఇప్పుడు నేషనల్ వైడ్‌గా క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వం వహిస్తుండటంతో మరింతగా అంచనాలు పెరిగాయి. ఆర్ఆర్ఆర్ తరువాత గేమ్ చేంజర్‌తో ఇండియన్ బాక్సాఫీస్‌ను చరణ్ షేక్ చేయనున్నాడు.
DVV Entertainment OG updates పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ఖుషీ అవుతన్నారు. అయితే ఇతర హీరోల అభిమానులు వారిని చూసి కుళ్లుకునే స్థాయికి వచ్చేశారు. ఏదైనా సినిమా షూటింగ్ దశలో ఉంటే.. ప్రొడక్షన్ కంపెనీలు సరిగ్గా ప్రమోట్ చేయవు. అసలు కొన్ని నిర్మాణ సంస్థలకు ఎలా ప్రమోషన్ చేయాలో కూడా తెలియవు. ఇంకొన్ని సంస్థలు అయితే చెప్పిన టైం అప్డేట్లు ఇవ్వకుండా అభిమానుల ఆగ్రహానికి గురవుతుంటాయి.
Singer Mangli Songs సింగర్ మంగ్లీ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంటోంది. ఆమె తాజాగా పాడిన ఐటం సాంగ్ వైరల్ అవుతోంది. బిగ్ బాస్ అమిత్ హీరోగా ఇప్పుడు అంతిమ తీర్పు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. ఈ మూవీ నుంచి టిప్పా టిప్పా సాంగ్‌ను రిలీజ్ చేశారు.
Naga Chaitanya Director Parasuram నాగ చైతన్య తాజాగా దర్శకుడు పరుశురాం మీద చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. దర్శకుడు పరుశురాం తన టైం వేస్ట్ చేశాడని, అతని గురించి మాట్లాడి కూడా వేస్ట్ అంటూ దారుణంగా కామెంట్లు చేశాడు.
Prabhas Adipurush Trailer ప్రభాస్ ఆదిపురుష్ సినిమా మీదున్న అంచనాలు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం ఆదిపురుష్ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆదిపురుష్ ట్రైలర్ గురించి వచ్చిన రూమర్లు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి.
Mahi V Raghava new Projects ఆనందో బ్రహ్మ, యాత్ర రెండు సినిమాలు డిపరెంట్ జానర్స్. ఈ రెండు సినిమాలను తీసి జనాలను మెప్పించాడు మహీ వి రాఘవ. అలాంటి దర్శకుడి నుంచి సేవ్ ది టైగర్స్ అనే హాస్యభరితమైన వెబ్ సిరీస్ వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు.
Ustad Bhagat Singh Glimpse పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి గ్లింప్స్ రాబోతోందంటూ మేకర్లు అప్డేట్ ఇచ్చారు. దీంతో దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చే ఆర్ఆర్ ఎలా ఉంటుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Heat Movie Trailer హీట్ మూవీతో ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మే 5న ఈ సినిమా థియేటర్లోకి రాబోతోంది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్లు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్ అందరిలోనూ ఆసక్తిని పెంచేస్తోంది.
Devi Sri Prasad For Ustaad Bhagat Singh పనవ్ కళ్యాణ్ హరీష్ శంకర్ దేవీ శ్రీ ప్రసాద్ కలిసి చేసిన గబ్బర్ సింగ్ ఏ రేంజ్‌లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలోని మ్యూజిక్, పాటలు ఇప్పటికీ ట్రెండ్ అవుతుంటాయి. ఆల్ టైం మ్యూజికల్ హిట్‌గా ఆ సినిమా నిలిచింది.
Sita First Look From Prabhas Adipurush ఆదిపురుష్ సినిమా ప్రమోషన్స్ చిత్రయూనిట్ పెంచేసింది. వరుసగా అప్డేట్లు ఇస్తోంది. హనుమాన్, రాముడు ఇలా అన్ని పాత్రలకు సంబంధించిన లుక్స్ బయటకు వచ్చాయి. ఇప్పుడు సీతకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.
25 Star Actresses are Telugu Native: తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకి అంత ఆదరణ లభించదు అని అందరూ అనుకుంటారు కానీ దాదాపుగా 25 మంది హీరోయిన్లు తెలుగు బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారు సత్తా చాటారు.
Tollywood Fans disappointed on Ugadi: ఈ ఏడాది ఉగాది మాత్రం సినీ హీరోల అభిమానులందరినీ నిరాశపరిచింది, అసలు ఏమైంది? ఎందుకు నిరాశ పడ్డారు అనే వివరాల్లోకి వెళితే
RRR Team Photos at Oscars: ఆస్కార్ అవార్డుల వేదిక మీద ఆర్ఆర్ఆర్ టీం సందడి చేసింది, నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు లభించడంతో యూనిట్ సభ్యులందరూ ఆనందంలో మునిగిపోయారు ఆ ఫోటోలు ఇప్పుడు చూద్దాం
Yash Cameo in Salaar: సలార్ సినిమాలో కేజిఎఫ్ హీరో యష్ అతిథి పాత్రలో కనిపిస్తాడు అనే ప్రచారం చాలా రోజుల నుంచి జరుగుతుండగా ఇప్పుడు షూట్ అప్డేట్ కూడా వచ్చేసింది. ఆ వివరాలు
Alekhya Reddy - Taraka Ratna Love Letter:నందమూరి తారకరత్న దశదినకర్మ రోజునే గతంలో ఆయన తనకు రాసిన ప్రేమ లేఖను అలేఖ్య రెడ్డి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Yadavalli Lakshmi Narasimha Shastri: తెలుగు సినీ పరిశ్రమలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి, తాజాగా తెలుగు సినిమాలకు రచయితగా పనిచేసిన ఎడవల్లి వెంకట లక్ష్మీనరసింహ శాస్త్రి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు.
Telugu Movie Shooting Updates: తెలుగు సినిమాలకు సంబంధించిన షూటింగ్ అప్డేట్స్ అలాగే మరికొన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆ వివరాలు