Lord Ganesha: ఇంటి ప్రధానద్వారంపై గణేషుడి చిత్రం పెట్టుకోవడం శుభమా? అశుభమా?

Lord Ganesha Main door vastu: వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం చేసుకుంటాం. అలాగే ఇంటి రంగులు కూడా వాస్తు ప్రకారమే వేసుకుంటాం. అంతేకాదు ఇంట్లోని వస్తువులు కూడా అలాగే ఆ మార్చుకుంటాం. అయినా కానీ కొన్నిసార్లు వాస్తు సమస్యలు దోషాలు ఇంటిని వేధిస్తాయి.
 

1 /5

ఎక్కువ శాతం మంది హిందూ మతంలో ఇంటి ప్రధాన ద్వారానికి మనం గణేశుని చిత్రపటాన్ని అమర్చుకోవడం చూసే ఉంటాం వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. అయితే ఇలా గణేశుని చిత్రపటాన్ని ఇంటి ప్రధాన ద్వారానికి అమర్చుకుంటే శుభమా అశుభమా తెలుసుకుందాం.  

2 /5

మన హిందూమతంలో గణేశుడిని ఆదిదేవతగా ఆదిదేవుడిగా పూజిస్తాము. ఏ శుభకార్యాలు జరిగిన వినాయకుని పూజతోనే ప్రారంభిస్తాం. అయితే ఇలా నీతి ప్రధాన ద్వారానికి వినాయకుడు విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల ఆ ఇంట్లో ఎప్పుడు సుఖఃశాంతులు వెళ్లవెత్తుతాయి సానుకూలత పెరుగుతుంది.  

3 /5

ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం పై భాగంలో గణేశుడు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల మా ఇంట్లో వారి అభివృద్ధికి అడ్డంకులు తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు.ఇలా గణేశుడు విగ్రహాన్ని ఇంటి ప్రధాన ద్వారం పైన ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇంట్లోకి నెగెటివిటీ రాదు.  

4 /5

 అలాగే ముందుగా గణేష్ ని పూజించడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయి.మీలా ఇంటికి ప్రధాన ద్వారం పైన గణేష్ ని విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని బుధవారం గణేశుని పూజ నిర్వహించి దూర్వ గడ్డి సమర్పిస్తే అనేక ప్రయోజనాలు కలుగుతాయి.  

5 /5

 ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి అయితే వాస్తు నియమం ప్రకారం మాత్రమే గణేశుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి పెద్ద పెద్ద ఎత్తున విగ్రహాలు పెట్టుకోకూడదు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)