Keerthy Suresh: వామ్మో.. మహనటి కాదు.. ‘మహా నాటీ’.... కీర్తి సురేష్ అంత పనిచేసిందా? సోషల్ మీడియాలో రచ్చ..

Keerthy suresh in news: దసరా ఫెమ్ కీర్తి సురేష్ మరోసారి సోషల్ మీడియాలో రచ్చచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కీర్తి సురేష్ కు లవర్ ఉన్నాడని, ఆమె డేటింగ్ లో ఉన్నారంటూ కూడా వార్తలు వచ్చాయి.
 

1 /7

కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళంలో ఈ భామ దూసుకుపోతుంది. కీర్తిసురేష్ మహానటి సినిమాతో ఒక రేంజ్ లో గుర్తింపు పొందారని తెలుస్తోంది.   

2 /7

అదే విధంగా ఒక వైపు తన అందం, అభినయంతో ఆడియన్స్ ను కట్టిపడేస్తుంది. ఇటీవల కల్కీ మూవీకి బుజ్జి కారుకు తన వాయిస్ కూడా ఇచ్చారు. కల్కీ మూవీకి బుజ్జీ  హైలేట్ గా నిలిచిన విషయం తెలిసిందే.

3 /7

ఇటీవల కీర్తీ సురేష్ కు చెందిన అనేక వార్తలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆమె సీక్రెట్ గా లవర్ తో డేటింగ్లో ఉన్నారని, తొందరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారని కూడా తెలుస్తోంది.

4 /7

అయితే.. కీర్తిసురేష్ మాత్రం.. గురించి వస్తున్న రూమర్స్ లను కొట్టిపారేస్తున్నారు. ఒకవైపు సినిమాలో బిజీగా ఉంటునే మరోవైపు సోషల్ మీడియాలో సైతం  కీర్తిసురేష్ యాక్టివ్ గా ఉంటారు. ఆమె తరచుగా ట్రెండ్ గా అవుతుంటారు.

5 /7

దసరా మూవీతో కీర్తి సురేష్ జాతీయ స్థాయిలో అవార్డు అందుకుని అందర్ని షాక్ కు గురిచేశారు. ఈ భామ ప్రస్తుతం తమిళం, మళయాళం, హింది సినిమాల్లో కూడా నటిస్తున్నారు.  మహానటిలో అయితే అచ్చం సావిత్రిలాగా నటించి అందరి మన్ననలను పొందారు.

6 /7

 కిర్తీసురేష్ రజినీ కాంత్ కు చెల్లెలుగా, చిరంజీవికి చెల్లెలుగా కూడా నటించారు. ఆమె ఒకవైపు ఫ్యామిలీ  ఓరి యెంటెడ్ సినిమాలు తీస్తునే, మరోవైపు ట్రెండ్ కు తగ్గట్టుగా మంచి రోల్ లను చూజ్ చేసుకుంటున్నారు.

7 /7

ఇటీవల రిలీజైన రఘూతాతా మూవీలో కూడా కీర్తి సురేష్ తనదైన టాలెంట్ తో ఆడియన్స్ ను కట్టిపారేశారు. కీర్తిసురేష్ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ, ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆమెకు చెందిన కొన్ని పిక్స్ వైరల్ గా మారాయి.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)