Ketika Sharma: కేతిక అందాలు అదరహో..

టాలీవుడ్ నటి, మోడల్ కేతికా శర్మ తన అందచందాలతో కుర్రకారు మతిపోగుడుతోంది. తరచూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లో ఉంటూ.. హాటెక్కించే ఫొటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ ఉత్తరాది ముద్దుగుమ్మ..

  • Sep 12, 2020, 04:50 AM IST

Actress Ketika Sharma stunning photos: టాలీవుడ్ నటి, మోడల్ కేతికా శర్మ తన అందచందాలతో కుర్రకారు మతిపోగుడుతోంది. తరచూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లో ఉంటూ.. హాటెక్కించే ఫొటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ ఉత్తరాది ముద్దుగుమ్మ..

1 /23

టాలీవుడ్ నటి, మోడల్ కేతికా శర్మ తన అందచందాలతో కుర్రకారు మతిపోగుడుతోంది. సినిమాల్లోకి ప్రవేశించకముందే యువకుల మనసు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ..

2 /23

అయితే ఈ మోడల్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు అలరించడానికి సిద్ధమవుతోంది. పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి హీరోగా వస్తోన్న ‘రొమాంటిక్’ చిత్రంలో కేతికా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా విడుదలకు సిద్దమైనట్లు సమాచారం. 

3 /23

ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ స్టోరీని పూరి జగన్నాధ్ రాయగా.. అనిల్ పదురి దర్శకత్వం వహిస్తున్నారు. 

4 /23

దీంతోపాటు హాట్ ముద్దుగుమ్మ కేతిక ఎన్‌ఎస్ 20 (NS 20) సినిమాలో నాగశౌర్య సరసన కూడా నటిస్తోంది.

5 /23

తరచూ హాట్ బ్యూటీ కేతిక ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోలను షేర్ చేస్తూ తన అందచందాలతో.. హీట్ ఎక్కిస్తూ ఉంటుంది. 

6 /23

ఈ ఫొటోలు చూసిన ఆమె ఫాలోవర్లు అంతా.. కేతిక శర్మ అందాలు అదరహో అంటూ కితాబిస్తున్నారు..

7 /23

8 /23

9 /23

10 /23

11 /23

12 /23

13 /23

14 /23

15 /23

16 /23

17 /23

18 /23

19 /23

20 /23

21 /23

22 /23

23 /23