Ketika Sharma: బ్లాక్ డ్రెస్ లో కేతిక శర్మ అందాల విందు.. మెగా భామ జోరుకు సోషల్ మీడియా షేక్..

Ketika Sharma: కేతిక శర్మ ముందుగా యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసి మోడలింగ్ నుంచి ఆపై హీరోయిన్ స్థాయికి ఎదిగింది.  అంతేకాదు తెలుగులో కేతిక తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో తన యాక్టింగ్ కంటే తన గ్లామర్ తోనే ఎక్కువగా పాపులర్ అయింది. తాజాగా లేటెస్ట్ ఫోటో షూట్ లో హాట్ హాట్ గా కనిపించి అభిమానులను కనువిందు చేసింది.

1 /5

పెద్ద హీరోల  అవ‌కాశాల కోసం ఈమె గ్లామర్ షోను నమ్ముకుంది కేతిక శర్మ. తాజాగా ఈ భామ ఫిట్నెస్ పై అంతగా శ్రద్ధ పెట్టడం లేదనే విషయం స్పష్టమవుతోంది.

2 /5

  తెలుగు ప్రేక్షకులు  కేతిక శర్మ ను గ్లామర్ డాల్‌గానే గుర్తు పెట్టుకున్నారు.ఫిల్మ్ ఇండస్ట్రీలో  ఇపుడిపుడే తన కంటూ  ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటోంది.

3 /5

కేతిక శర్మ.. కొంత మంది  హీరోయిన్లు ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ఫస్ట్ సినిమాతోనే దక్కించుకుంది. ముఖ్యంగా సినిమాల్లో అవ‌స‌ర‌మైన దానికంటే ఎక్కువ ఎక్స్‌పోజ్ చేయ‌డం కేతిక మార్క్ స్టైల్ గా పేరు తెచ్చుకుంది.

4 /5

కేతిక శర్మ 24 డిసెంబర్ 1995 న్యూ ఢిల్లీలో జన్మించింది. ముందుగా మోడలింగ్‌ తో పాటు యూట్యూబర్ గా డబ్ స్మాష్ వీడియోలతో పాపులారిటీ సంపాదించుకుంది. అలా పూరీ జగన్నాథ్ తనయుడు హీరోగా నటించిన ‘రొమాంటిక్’ మూవీలో టైటిల్ కు తగ్గట్టు రొమాంటిక్ గా నటించిన యూత్ ప్రేక్షకులకు ఆరాధ్య హీరోయిన్ గా మారిపోయింది.

5 /5

గతేడాది పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్‌ల 'బ్రో' మూవీతో పలకరించినా.. ఈ భామకు పెద్దగా కలిసొచ్చిందేమి లేదు. పెద్ద హీరో సినిమాలో నటించానన్న సంతృప్తి తప్పితే.. ఈ సినిమాలో కేతిక క్యారెక్టర్ కూరలో కరివేపాకు టైపు అయిపోయింది. ఈ మూవీతో కేతిక పెద్దగా ఒరిగిందేమి లేదు.