Kiara Advani: పెళ్లి తర్వాత కూడా అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గని రామ్ చరణ్ కియారా అద్వానీ..

Kiara Advani: కియారా అద్వానీ ఉత్తరాది భామ అయినా ముఖ్యంగా దక్షిణాదిలో అందులో తెలుగు సినిమాలతో  మంచి గుర్తింపు తెచ్చుకుంది.  కియారా తెలుగులో  కొరటాల శివ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా  తెరకెక్కిన ‘భరత్ అను నేను’ చిత్రంతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైంది. అంతేకాదు కెరీర్ పీక్స్ ఉన్న సమయంలో తన తోటి నటుడు సిద్ధార్ధ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ తర్వాత అందాల ఆరబోతలో ఎక్కడ మొహమాట పడటం లేదు. 

1 /8

కియరా అద్వానీ తెలుగులో మహేష్ బాబు హీరోగా  కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అను నేను’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది.

2 /8

ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో   తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేకపోయింది.     

3 /8

కియారా త్వరలో రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘గేమ్ ఛేంజర్’ మూవీతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో కియారా పాత్రకు మంచి ఇంపార్టెన్స్  ఉందట. హీరోతో సరిసమానమైన పాత్రలో అలరించబోతుందట.

4 /8

  కియారా కెరీర్ పీక్స్ లో ఉండగానే.. తన తోటి నటుడు సిద్ధార్ధ్ మల్హోత్రాను లవ్ చేసింది. అంతేకాదు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. వీరి మ్యారేజ్ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 7న రాజస్థాన్ లోని జైసల్మేర్ సూర్యఘర్ ప్యాలెస్ లో జరిగింది.

5 /8

కియారా అద్వానీ.. 2014లో బాలీవుడ్ మూవీ ‘ఫగ్లీ’ మూవీతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆమె అసలు పేరు ఆలియా అద్వానీ. అప్పటికే అలియా భట్ హీరోయిన్ గా  బాలీవుడ్ లో ఉండటంతో తన పేరును కియారాగా మార్చుకుంది.

6 /8

ఎం.ఎస్.ధోని హిట్ ఇక ఎం.ఎస్.ధోని జిందగీ మీద తెరకెక్కిన ‘ఎం.ఎస్.ధోని’ అన్ టోల్డ్ స్టోరీ మూవీతో బాలీవుడ్ లో ఫస్ట్ సక్సెస్ అందుకుంది. సినిమాల్లోనే కాకుండా.. లస్ట్ స్టోరీస్ వంటి వెబ్ సిరీస్ లో హాట్ హాట్ గా నటించి యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

7 /8

 అప్పట్లో ఒంటిపై నూలు పోగు లేకుండా చేసిన న్యూడ్ ఫోటో షూట్ అప్పట్లో పెద్ద సెన్సేషనే క్రియేట్ చేసింది. ఇక హిందీలో అక్షయ్ కుమార్ తో ‘లక్ష్మీ’తో పాటు ‘భూల్ భులయ్యా 2’, జుగ్ జుగ్ జియో, సత్య్ కీ ప్రేమ్ కథ వంటి చిత్రాల్లోని నటనతో మంచి పేరు సంపాదించుకుంది.

8 /8

మొత్తంగా పెళ్లి తర్వాత కూడా కియారా అద్వానీ యంగ్ హీరోయిన్స్ కు గట్టి పోటీ ఇస్తూ హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ లేపుతూనే ఉంది. త్వరలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల ‘వార్ 2’ తో పాటు యశ్ ‘టాక్సిస్’ సినిమాలతో పలకరించబోతుంది.