Yoga for Kidney Stones Problem: యోగాసనాలతో కిడ్నీలో రాళ్లు తొలగించవచ్చా

కిడ్నీలో రాళ్లు అంటే గంభీరమైన సమస్యే. కిడ్నీల్లో పేరుకుపోయే ఘన పదార్ధాలు రాళ్లలా తయారవుతాయి. మూత్ర విసర్జన సమయంలో బయటికొచ్చే క్రమంలో నొప్పి ఉంటుంది. వైద్య పద్ధతులతో పాటు కొన్ని యోగాసనాలు వేయడం ద్వారా కూడా కిడ్నీలో రాళ్ల సమస్యను పోగొట్టవచ్చంటున్నారు. ఆ ఆసనాల గురించి తెలుసుకుందాం.

Yoga for Kidney Stones Problem: కిడ్నీలో రాళ్లు అంటే గంభీరమైన సమస్యే. కిడ్నీల్లో పేరుకుపోయే ఘన పదార్ధాలు రాళ్లలా తయారవుతాయి. మూత్ర విసర్జన సమయంలో బయటికొచ్చే క్రమంలో నొప్పి ఉంటుంది. వైద్య పద్ధతులతో పాటు కొన్ని యోగాసనాలు వేయడం ద్వారా కూడా కిడ్నీలో రాళ్ల సమస్యను పోగొట్టవచ్చంటున్నారు. ఆ ఆసనాల గురించి తెలుసుకుందాం.
 

1 /6

అప్రమత్తత ఈ యోగాసనాలు చేసేటప్పుడు ఎవరైనా యోగా నిపుణుడి సహాయంతో వేయడం మంచిది. లేకపోతే ఎక్కడైనా ఏమైనా కండరాలు పట్టేసే ప్రమాదముంది.

2 /6

ధనురాసనం ఈ ఆసనం వెన్నుముక, కడుపు కండరాల్ని స్ట్రెచ్ చేస్తుంది. దాంతో మూత్ర వ్యవస్థ మెరుగుపడి రాళ్లుంటే బయటకు తొలగిపోతాయి.

3 /6

పవనముక్తాసనం ఈ ఆసనం కడుపును మసాజ్ చేస్తుంది. గ్యాస్ ఉంటే బయటకు తన్నుకొస్తుంది. రాళ్లు ఏర్పడే ముప్పు తగ్గుతుంది

4 /6

విపరీత కరణి ఈ ఆసనం రక్త సరఫరా వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కిడ్నీలపై ఒత్తిడి తగ్గిస్తుంది. దాంతో రాళ్ల కారణంగా తలెత్తే సమస్యల్నించి ఉపశమనం లభిస్తుంది.

5 /6

భుజంగాసనం ఈ ఆసన కడుపు  కండరాలను పటిష్టం చేసేందుకు దోహదం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపర్చి విసర్జన క్రియ సులభతరం చేస్తుంది. దాంతో రాళ్లు ఉంటే బయటకు వచ్చేస్తాయి

6 /6

ఉష్ట్రాసనం ఈ ఆసనం వెన్నుముకను, కడుపు కండరాల్ని స్ట్రెచ్ చేస్తుంది. దీంతో మూత్ర విసర్జన మెరుగుపడుుతంది. రాళ్లు వంటివి ఉంటే బయటికొచ్చేస్తాయి.