Couple Romance: కిచెన్ లో ఈ పనులు చేస్తే దరిద్రమంట.. జీవితంలో సెటిల్మెంట్ ఉండదు.. జ్యోతిష్కులు ఏమంటున్నారంటే..?

Couple Romance In Kitchen: జీవితంలో పెళ్లైయిన తర్వాత భార్య భర్తలు ఇద్దరు ప్రతిపనిలో ఒకరికి మరోకరు సహాయంగా ఉంటారు. ఇంటి పని, వంట పని, బైట ఆఫీసు పనులు ఇద్దరు కలసి చేసుకుంటారు. ఇది మనకు తెలిసిందే. కానీ కొందరు ఏపని ఎక్కడ చేయాలో అక్కడ చేయకుండా అతిగా ప్రవర్తిస్తారు.

1 /6

పెళ్లయ్యాక.. భార్త భర్తలన్నక ఒకరికి మరోకరు చేదోడు వాదోడుగా ఉంటారు. ఇది కామన్ గా జరిగేదే. కొందరు తమ భార్యల కొంగు పట్టుకని ఎప్పుడు వెనుకాలే ఉంటారు. ఈ క్రమంలో కిచెన్ లో కూడా భార్యలు వంట చేసేటప్పుడు విసిగిస్తుంటారు. భార్యలను హద్దుకుని రోమాన్స్ చేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల చెడు ఫలితాలు వస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.  

2 /6

కిచెన్ లో మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ లను వండుకుంటాం. ఇలాంటి ఫుడ్ ను చేసుకునేటప్పుడు డిస్టర్బ్ చేస్తే ఫుడ్ ఐటమ్స్ సరిగ్గాకావు. అదే విధంగా వంటగదిలో చాలా మంది ఇళ్లలో పూజగది పెట్టుకుంటారు. అది లక్ష్మీదేవి స్థానం అందుకే అక్కడ రోమాన్స్ చేసుకుంటూ విచ్చల విడిగా ప్రవర్తించకూడదంటారు..

3 /6

కొన్నిసార్లు ఇలా చేసేటప్పుడు.. పొరపాటున చీరనో లేదా డ్రెస్ గ్యాస్ స్టౌవ్ కు తగిలి లేని ప్రమాదం జరగటానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా కొన్నిసార్లు గ్యాస్ స్టౌవ్ మీద పెట్టిన ఐటమ్స్‌ అలాగే మర్చిపోయి, చివరకు అవి మాడిపోయే ప్రమాదం కూడా ఉంటుందని చెబుతుంటారు..  

4 /6

తమ భార్యలకు కష్టం కాకుండా పనులు చేయడంలో సహాయం చేయాలి కానీ.. వాళ్ల కాన్సెట్రెషన్ దెబ్బతినే విధంగా ప్రవర్తించకూడదని పెద్దలు చెబుతుంటారు. ఒంటిపై నుంచి బట్టలు తీసేసి కిచెన్ లలో ఎక్కడంటే అక్కడ పారేయకూడదని చెబుతుంటారు.  

5 /6

కొందరు గ్యాస్ స్టౌవ్ లు, కిచెన్ లోని మార్చుల్స్ లను తుడవటానికి బనీయన్లను ఉపయోగిస్తుంటారు. ఇలా వాడకూడదని, ప్రత్యేంగా క్లాత్స్ పెట్టుకువాలని జ్యోతిష్కులు చెబుతున్నారు.   

6 /6

వంటలు చేసేటప్పుడు మనం ఎలాంటి ఆలోచనలతో వంటలు చేస్తే, అది తిన్న వారికి అలాంటి ఆలోచన ధోరణే ఉంటుంని చెబుతుంటారు. అందుకే వండేటప్పుడుఎంతో జాగ్రత్తగా, కూల్ మైండ్ తో వంట చేస్తే అది చేసిన వారికి, తిన్న వారికి ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా అరుగుతుంది.  శరీరంలో ఎలాంటి సమస్యలు రావు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)