Andrea Jeremiah Pics: సిక్స్ ప్యాక్‌లో ఆండ్రియా జర్మియా.. పిక్స్ చూస్తే పిచ్చెక్కిపోవడం పక్కా!

Actress Andrea Jeremiah shares Amazing Six Pack Body Pictures in Black Dress. హాట్ భామ ఆండ్రియా జర్మియా తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. సిక్స్ ప్యాక్‌ బాడీని ఆండ్రియా చూపెట్టారు. 
 

1 /6

హాట్ భామ ఆండ్రియా జర్మియా తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. సిక్స్ ప్యాక్‌ బాడీని ఆండ్రియా చూపెట్టారు. ఈ ఫొటోస్ చూసి అందరూ షాక్ అవుతున్నారు.   

2 /6

సోషల్ మీడియాలోనూ చెన్నై చిన్నది ఆండ్రియా జర్మియా చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫొటోలతో కుర్రకారుని కవ్విస్తుంటారు.   

3 /6

తమిళ సినీ పరిశ్రమలో ఎన్నో చిత్రాల్లో నటించిన ఆండ్రియా జర్మియా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ భామ గతంలో ధనుష్, ఫహాద్ ఫాజిల్, అనిరుధ్ రవిచందర్ వంటి వారితో ప్రేమాయణం నడిపి బాగా ఫేమస్ అయ్యారు.  

4 /6

ఆండ్రియా జర్మియా తమిళ సినీ పరిశ్రమలోకి ముందుగా సింగర్‌గా ఎంట్రీ ఇచ్చారు. 2005లో 'కందా నాల్ ముదల్' అనే తమిళ సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు.  

5 /6

ఆండ్రియా తన పదేళ్ల వయసు నుంచే 'యంగ్ ఇసాదర్సు' అనే బృందంలో పాటలు పాడారు. కాలేజీలో స్టేజ్ డ్రామాలో కూడా నటించారు. కళాకారుల కోసం ది షో మస్ట్ గో ఆన్ (TSMGO) ప్రొడక్షన్స్ని నడుపుతున్నారు.   

6 /6

1985 డిసెంబర్ 21న తమిళనాడు రాష్ట్రంలోని అరక్కోణంలో ఆంగ్లో ఇండియన్ కుటుంబంలో ఆండ్రియా జర్మియా జన్మించారు. నుంగంబాక్కంలోని మహిళా క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నారు.  

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x