English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Income tax notice

Income tax notice

Income Tax Notice Alert:  బ్యాంక్‌ ఖాతాదారులకు అలెర్ట్.. ఇంత మొత్తం డిపాజిట్ చేస్తే ఐటీ నోటిసులు పక్కా!
Income tax notice Feb 6, 2025, 05:47 PM IST
Income Tax Notice Alert: బ్యాంక్‌ ఖాతాదారులకు అలెర్ట్.. ఇంత మొత్తం డిపాజిట్ చేస్తే ఐటీ నోటిసులు పక్కా!
Income Tax Notice Alert: మీ బ్యాంకు ఖాతాలో మీరు ఎంత డబ్బు జమ చేస్తారో కూడా ఆదాయపు పన్ను శాఖ నిశితంగా పరిశీలిస్తుంది.   
Bank Notice: బ్యాంకులో తరచూ డబ్బులు వేస్తే.. ఐటీ నోటీసులు వస్తాయా? లిమిట్‌ ఎంత?
bank notice Jan 7, 2025, 12:21 PM IST
Bank Notice: బ్యాంకులో తరచూ డబ్బులు వేస్తే.. ఐటీ నోటీసులు వస్తాయా? లిమిట్‌ ఎంత?
Bank Notice Deposit Limit: మనం బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటాం. అక్కడే భద్రంగా ఉంటాయని ఆలోచన చేస్తారు. అంతేకాదు ఈ కాలంలో ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్‌ కూడా ఎక్కువయ్యాయి. దీంతో చాలామందిలో ఒక సందేహం మొదలైంది. ఇలా ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్‌ చేయడం వల్ల ఐటీ నోటీసులు వస్తాయా? అనే సందిగ్ధంలో ఉన్నారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.  
Income Tax Notice: హై-వాల్యూ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా? అయితే ఇన్‎కమ్ ట్యాక్స్ నోటీసులు రావడం గ్యారెంటీ
Income Tax Dec 26, 2024, 06:01 PM IST
Income Tax Notice: హై-వాల్యూ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా? అయితే ఇన్‎కమ్ ట్యాక్స్ నోటీసులు రావడం గ్యారెంటీ
Income Tax High Value Transactions Limit: మీరు పరిమితికి మించి హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా అయితే మీకు ఐటీ నోటీసులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ ఆదాయం కంటే అధిక మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసినా..మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీస్, బాండ్స్ వంటివి కొన్నా, అతిగా క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లిస్తున్నా, భారీగా ఆస్తులు కొనుగోలు చేసినా ఐటీ నోటీసులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 
Income Tax Notice: బ్యాంకు లావాదేవీలు జరుపుతున్నారా? జాగ్రత్త.. ఐటీ నోటీసులు జారీ చేసే 5 ట్రాన్సాక్షన్స్‌ ఇవే..!
Income tax notice Jul 22, 2024, 10:35 AM IST
Income Tax Notice: బ్యాంకు లావాదేవీలు జరుపుతున్నారా? జాగ్రత్త.. ఐటీ నోటీసులు జారీ చేసే 5 ట్రాన్సాక్షన్స్‌ ఇవే..!
Income Tax Notice Issuing Transactions: బ్యాంక్‌ లావాదేవీలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్ట్‌మెంటు నుంచి నోటీసు వస్తుంది. దీనికి మనం కచ్చితంగా జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ లావాదేవీలు జరిపినా ప్రతి విషయంలో మనం ఆధార్‌ కార్డు, ప్యాన్‌ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మనం చేసిన ప్రతి లావాదేవీ ఆదాయ పన్ను శాఖ వారికి త్వరగా తెలిసిపోతుంది. అయితే, ఓ 5 రకాల బ్యాంక్‌ లావాదేవీలు చేస్తే నోటీసులు జారీ చేస్తారు. అవి ఏంటో తెలుసుకుందాం.  
Income Tax Notice: ఈ 5 చోట్ల ఇన్వెస్ట్ చేస్తే ఇన్‌కంటాక్స్ నుంచి నోటీసులు తప్పవా
Income Tax Jul 4, 2024, 05:15 PM IST
Income Tax Notice: ఈ 5 చోట్ల ఇన్వెస్ట్ చేస్తే ఇన్‌కంటాక్స్ నుంచి నోటీసులు తప్పవా
Income Tax Notice: ఇన్‌కంటాక్స్ శాఖ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ లేదా అలర్ట్ జారీ చేస్తుంటుంది. ముఖ్యంగా నగదు లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంటుంది. కొన్ని రకాల నగదు లావాదేవీలను పూర్తిగా మానేయాలని చెబుతోందియ అవేంటో తెలుసుకుందాం.
IT Returns: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు గుర్తుంచుకోవల్సిన ముఖ్య విషయాలేంటి
Income Tax Apr 28, 2024, 07:41 AM IST
IT Returns: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు గుర్తుంచుకోవల్సిన ముఖ్య విషయాలేంటి
IT Returns: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయం వచ్చేసింది. ఇప్పటికే ఇన్‌కంటాక్స్ పోర్టల్ ఓపెన్ అయింది. ఫామ్ 16 చేతికి అందగానే ఉద్యోగుల ఐటీ రిటర్న్స్ ప్రక్రియ ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   
Income Tax Notice: ఐటీఆర్ ఫైలింగ్‌లో ఈ 5 తప్పులు చేయకండి.. ఇబ్బందులు పడాల్సిందే..!
Business News May 16, 2023, 04:03 PM IST
Income Tax Notice: ఐటీఆర్ ఫైలింగ్‌లో ఈ 5 తప్పులు చేయకండి.. ఇబ్బందులు పడాల్సిందే..!
How To Check Income Tax Notice Online: మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ చేస్తున్నారా..? అయితే కొన్ని విషయాలు కచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. చిన్న చిన్న తప్పులతో ఇన్‌కమ్‌ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌ నుంచి నోటీసులు అందుకోవచ్చు. ఐటీఆర్ ఫైలింగ్‌లో ఈ 5 తప్పులు చేయకండి.  
ITR Filing: ఆదాయ పన్ను చెల్లింపుదారులకు గమనిక.. రూ.50 వేలు సేవ్ చేసుకోండి
Business News Mar 8, 2023, 06:45 PM IST
ITR Filing: ఆదాయ పన్ను చెల్లింపుదారులకు గమనిక.. రూ.50 వేలు సేవ్ చేసుకోండి
Tax Standard Deduction: ఐటీఆర్ ఫైలింగ్‌లో రూ.50 వేల స్టాండర్డ్ డిడక్షన్ పొందవచ్చు. ఈ డబ్బు క్లెయిమ్ చేయడానికి ఎలాంటి పత్రాలు కూడా అవసరం లేదు. జీతం తీసుకునే వ్యక్తులతోపాటు పెన్షనర్లు కూడా కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనాన్ని పొందవచ్చు. పూర్తి వివరాలు ఇలా..  
Income Tax: ఐటీఆర్ ఫైల్ చేయడం మర్చిపోతే ఇలా చేయండి.. లాస్ట్ ఛాన్స్ ఉంది
Business News Mar 7, 2023, 10:29 AM IST
Income Tax: ఐటీఆర్ ఫైల్ చేయడం మర్చిపోతే ఇలా చేయండి.. లాస్ట్ ఛాన్స్ ఉంది
Income Tax Notice: ఆదాయపన్ను పరిధిలోకి వచ్చేవారు కచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు గడువు తేదీ ముంచుకొస్తున్నా.. వాయిదా వేస్తూ చివరికి మర్చిపోతారు. మీరు లైట్ తీసుకుంటే.. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఊరుకోదు. నోటీసులు ఎదుర్కొవాల్సి ఉంటుంది.   
Cash Transaction Rule: ఈ ఐదు ఆర్థిక లావాదేవీలు గుర్తుపెట్టుకోండి.. లేకపోతే కష్టాలే..
Business News Mar 3, 2023, 10:32 PM IST
Cash Transaction Rule: ఈ ఐదు ఆర్థిక లావాదేవీలు గుర్తుపెట్టుకోండి.. లేకపోతే కష్టాలే..
ITR Filing 2023: ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే సమయంలో అన్ని విషయాలు కరెక్ట్‌గా ఉన్నాయా లేదో అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. ఏదైనా తేడా వస్తే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి రావొచ్చు. అదేవిధంగా ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా పక్కగా ఉండాలి.   
 ITR Refund & Notices: ఇన్‌కంటాక్స్ నుంచి మీకు నోటీసులు వచ్చాయా..తక్షణం ఏం చేయాలి
Incometax refund Aug 18, 2022, 03:28 PM IST
ITR Refund & Notices: ఇన్‌కంటాక్స్ నుంచి మీకు నోటీసులు వచ్చాయా..తక్షణం ఏం చేయాలి
ITR Refund & Notices: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు చివరి తేదీ ముగిసిపోయింది. ప్రస్తుత స్క్రూటినీ ప్రక్రియ జరుగుతోంది. టీడీఎస్ రిఫండ్ కూడా ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతోంది. ఈ క్రమంలో మీకేమైనా నోటీసులు అందాయా..  
ఇన్‌కమ్ టాక్స్ చిక్కుల్లో పడిన ప్రియాంకా చోప్రా
Priyanka Chopra Jan 25, 2018, 04:49 PM IST
ఇన్‌కమ్ టాక్స్ చిక్కుల్లో పడిన ప్రియాంకా చోప్రా
బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాను ఇన్‌కమ్ టాక్స్ చిక్కులు వీడటం లేదు.

Trending News

  • Realme Neo 8 Price: 8,000mAh బ్యాటరీతో Realme Neo 8 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌.. ఫీచర్స్‌తో పిచ్చెక్కిస్తోంది!
    realme neo 8

    Realme Neo 8 Price: 8,000mAh బ్యాటరీతో Realme Neo 8 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌.. ఫీచర్స్‌తో పిచ్చెక్కిస్తోంది!

  • Vasanth Panchami 2026: వసంత పంచమి ఉత్సవాలకు బాసర ముస్తాబు..
    Vasant Panchami 2026
    Vasanth Panchami 2026: వసంత పంచమి ఉత్సవాలకు బాసర ముస్తాబు..
  • Valentines Day: బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామా 'నిలవే'.. లవర్స్ డే స్పెషల్‌గా..!
    Valentines Day
    Valentines Day: బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామా 'నిలవే'.. లవర్స్ డే స్పెషల్‌గా..!
  • Hyderabad: తెలంగాణ వ్యాప్తంగా రేపు ఆటో, ట్యాక్సిల  బంద్ అంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన యూనియన్ నేతలు..
    Hyderabad
    Hyderabad: తెలంగాణ వ్యాప్తంగా రేపు ఆటో, ట్యాక్సిల బంద్ అంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన యూనియన్ నేతలు..
  • Real Snake On Shiva lingam: అద్భుతం.. శివలింగాన్ని చుట్టుకుని పడగ విప్పిన నాగుపాము.. ఎక్కడంటే..?
    Real Snake
    Real Snake On Shiva lingam: అద్భుతం.. శివలింగాన్ని చుట్టుకుని పడగ విప్పిన నాగుపాము.. ఎక్కడంటే..?
  • Weather Report on Telugu State: రాత్రి చలి ఉదయం ఎండ.. ఉదయం ఎండ రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్..
    Telugu States Different Weather
    Weather Report on Telugu State: రాత్రి చలి ఉదయం ఎండ.. ఉదయం ఎండ రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్..
  • Cobra Video: 18 అడుగుల కోబ్రాను.. ఒంటి చేతితో పట్టుకున్న యువకుడు.. వీడియో!
    Cobra Video
    Cobra Video: 18 అడుగుల కోబ్రాను.. ఒంటి చేతితో పట్టుకున్న యువకుడు.. వీడియో!
  • Youtuber Anvesh:  రేణు దేశాయ్‌కు యూట్యూబర్ అన్వేష్ బంపర్ ఆఫర్.. వీధి శునకాల వివాదంపై ఏమన్నాడంటే..?
    YouTuber Anvesh
    Youtuber Anvesh: రేణు దేశాయ్‌కు యూట్యూబర్ అన్వేష్ బంపర్ ఆఫర్.. వీధి శునకాల వివాదంపై ఏమన్నాడంటే..?
  • Phone Tapping: బొగ్గు కుంభకోణంపై డైవర్షన్‌ కోసమే రేవంత్‌ రెడ్డి సరికొత్త డ్రామా: కేటీఆర్‌
    KT Rama Rao
    Phone Tapping: బొగ్గు కుంభకోణంపై డైవర్షన్‌ కోసమే రేవంత్‌ రెడ్డి సరికొత్త డ్రామా: కేటీఆర్‌
  • Oneplus Turbo 6: వన్‌ప్లస్ నుంచి 2 మొబైల్స్‌ త్వరలో లాంచ్‌.. అబ్బబ్బ ఫీచర్స్‌ అదుర్స్‌!
    Oneplus Turbo 6
    Oneplus Turbo 6: వన్‌ప్లస్ నుంచి 2 మొబైల్స్‌ త్వరలో లాంచ్‌.. అబ్బబ్బ ఫీచర్స్‌ అదుర్స్‌!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x