English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Naga Babu

Naga Babu

Naga Babu Re Entry: మళ్లీ మేకప్ వేసుకున్న మెగా బ్రదర్.. కామెడీ షోలోకి రీఎంట్రీ
Naga Babu Jul 9, 2025, 07:36 PM IST
Naga Babu Re Entry: మళ్లీ మేకప్ వేసుకున్న మెగా బ్రదర్.. కామెడీ షోలోకి రీఎంట్రీ
Pawan Kalyan Brother Konidela Naga Babu Re Entry In Jabardasth TV Show: నటుడు, నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించి తన సోదరుడికి తోడుగా నిలిచాడు. రాజకీయాల్లోకి వచ్చాక కామెడీ షో వదిలేసిన మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. పుష్కర సంబరం సందర్భంగా కామెడీ షోలోకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సోదరుడు కొణిదెల నాగబాబు మళ్లీ మేకప్‌ వేసుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Chiranjeevi Mother: చిరంజీవి తల్లి ఆరోగ్యంపై బిగ్‌ ట్విస్ట్‌.. నాగబాబు సంచలన ప్రకటన
Kondidela Anjana Devi Jun 24, 2025, 04:36 PM IST
Chiranjeevi Mother: చిరంజీవి తల్లి ఆరోగ్యంపై బిగ్‌ ట్విస్ట్‌.. నాగబాబు సంచలన ప్రకటన
Big Twist In Chiranjeevi Mother Health Condition: సినీ నటుడు చిరంజీవి తల్లి అంజనా దేవి ఆరోగ్యం విషమంగా ఉందని వస్తున్న వార్తల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమ తల్లి అనారోగ్యం తీవ్ర చర్చనీయాంశం కావడంతో ఈ అంశంపై సినీ నటుడు, ఏపీ ఎమ్మెల్సీ నాగబాబు కీలక ప్రకటన చేశారు. తన తల్లి ఆరోగ్యం ఎలా ఉందో వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
AP Politics: అధికారంలో ఉన్నా ఆ నేతకు గ్రహణం.. త్యాగం చేసి చివరకు జీరో..!
AP News Mar 17, 2025, 07:51 PM IST
AP Politics: అధికారంలో ఉన్నా ఆ నేతకు గ్రహణం.. త్యాగం చేసి చివరకు జీరో..!
AP Politics: రాజకీయాల్లో ఎత్తు పల్లాలు కమాన్‌..! అధికారంలో ఉన్నప్పుడు.. ఓ వెలుగు వెలిగినా నేతలు.. అధికారం పోగానే అడ్రస్‌ లేకుండా పోతారు..! కానీ కాకినాడలో మాత్రం ఓ నేతకు తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్న వైరాగ్యం వచ్చేస్తోంది.. సొంత పార్టీ నేతలే పట్టించుకోవడం లేదు.. దాంతో ఆయన పొలిటికల్‌ లైఫ్‌ డైలామాలో పడింది. ఇప్పుడు ఆయనకు పార్టీ మారడం తప్ప.. గత్యంతరం లేదన్న టాక్‌ వినిపిస్తోంది.. ఇంతకీ.. ఏ నేత విషయంలో ఇలా జరుగుతోంది..   
Bandla Ganesh Fires on Nagababu: కృతజ్ఞత ఉండదా.. నాగబాబుపై బండ్ల గణేష్ ఫైర్..
Bandla Ganesh Strong Counter to Nagababu Mar 16, 2025, 12:14 PM IST
Bandla Ganesh Fires on Nagababu: కృతజ్ఞత ఉండదా.. నాగబాబుపై బండ్ల గణేష్ ఫైర్..
Bandla Ganesh Fires on Nagababu: జనసేన 12వ ఆవిర్భావ సభ ఎన్నో సంచలనాలకు వేదికగా నిలిచింది. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్, నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూటమి లో చిచ్చు పెట్టేలా ఉన్నాయని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు పిఠాపురం గెలుపుపై మెగా బ్రదర్ చేసిన వ్యాఖ్యలపై నటుడు కమ్ నిర్మాత బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు.
Janasena Party: నియోజకవర్గాల పునర్విభజనపై స్టాలిన్ కు పవన్ కౌంటర్..
Pawan Kalyan Strong Counter to Stalin Mar 15, 2025, 11:33 AM IST
Janasena Party: నియోజకవర్గాల పునర్విభజనపై స్టాలిన్ కు పవన్ కౌంటర్..
Janasena Party: జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ దేశాన్ని విచ్ఛిన్నం చేసే రాజకీయ నాయకులపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా దక్షిణాది, ఉత్తరాది అంటూ దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టే మాటలు, రాజకీయాలు చేస్తోన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
Pawan About His Father: సెకండ్ షో సినిమా కెళ్తే.. మా నాన్న తిట్టాడు..
Pawan Kalyan abou his Father Mar 15, 2025, 10:47 AM IST
Pawan About His Father: సెకండ్ షో సినిమా కెళ్తే.. మా నాన్న తిట్టాడు..
Pawan About His Father: జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. ముఖ్యంగా తాను చినపుడు సెకండ్ షో సినిమా కు ఇంట్లో తెలియకుండా వెళ్తే నాన్న తిట్టిన విషయాన్ని ప్రస్తావించారు.    
Janasena Party: ఆరేళ్ల నా రెండో కొడుకును ఎత్తుకుకోలేకపోయా..!
Pawan Kalyan abou his son Mar 15, 2025, 10:08 AM IST
Janasena Party: ఆరేళ్ల నా రెండో కొడుకును ఎత్తుకుకోలేకపోయా..!
Janasena Party: జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవమైన జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ కేవలం రాష్ట్ర, దేశ రాజకీయాలనే కాదు.. తన పర్సనల్ విషయాలను అభిమానులు, కార్యకర్తలతో పంచుకున్నారు. ముఖ్యంగా తన రెండో కుమారుడిని ఎత్తుకోలేకోయియన విషయాన్ని ప్రస్తావించారు.
 Nagababu: పిఠాపురం వర్మకు నాగబాబు కౌంటర్..! టీడీపీలో దుమారం..
Nagababu Strong Counter to Pitapuram Varma Mar 15, 2025, 09:01 AM IST
Nagababu: పిఠాపురం వర్మకు నాగబాబు కౌంటర్..! టీడీపీలో దుమారం..
Nagababu: జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పవన్ కళ్యాణ్ ప్రసంగం టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది. ముఖ్యంగా భాష, ప్రాంతం, మతం పేరుతో విభజన రాజకీయాలు చేసే నాయకులుకు ఇచ్చిపడేసారు. ఈ సందర్భంగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.  
Janasena Party: నా రక్తంలోనే హిందుత్వం ఉంది.. జయకేతనం సభలో పవన్ ఆవేశ పూరిత ప్రసంగం..
Pawan Kalyan Strong Counter to Stalin Mar 15, 2025, 08:37 AM IST
Janasena Party: నా రక్తంలోనే హిందుత్వం ఉంది.. జయకేతనం సభలో పవన్ ఆవేశ పూరిత ప్రసంగం..
Janasena Party: జనసేన 12వ ఆవిర్భావ సభ జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. సూడో సెక్యులరిస్ట్ రాజకీయ నాయకుల గుండెల్లో రైల్లను పరిగెత్తెలా చేసాడు. ముఖ్యంగా ఈ సభ వేదికగా హిందుత్వం సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Janasena Party: తమిళ నాయకులు మీ సినిమాలను హిందీలో డబ్  చేయడం మానుకోండి.. స్టాలిన్ కు ఇచ్చి పడేసిన పవన్ కళ్యాణ్..
Pawan Kalyan Strong Counter to Stalin Mar 15, 2025, 08:05 AM IST
Janasena Party: తమిళ నాయకులు మీ సినిమాలను హిందీలో డబ్ చేయడం మానుకోండి.. స్టాలిన్ కు ఇచ్చి పడేసిన పవన్ కళ్యాణ్..
Janasena Party: జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ దేశాన్ని విచ్ఛిన్నం చేసే రాజకీయ నాయకులపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా దక్షిణాది, ఉత్తరాది అంటూ దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టే మాటలు, రాజకీయాలు చేస్తోన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు.  
JanaSena Party: జయకేతన సభ గ్రాండ్‌ సక్సెస్‌.. టీడీపీ, బీజేపీ, వైసీపీకి భారీ ఝలక్‌
Jana Sena Party Mar 15, 2025, 12:39 AM IST
JanaSena Party: జయకేతన సభ గ్రాండ్‌ సక్సెస్‌.. టీడీపీ, బీజేపీ, వైసీపీకి భారీ ఝలక్‌
JanaSena Party Jayaketana Sabha Photos: రాజకీయ పార్టీ పుష్కర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా జనసేన పార్టీ భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించింది. పిఠాపురంలోని చిత్రాడలో నిర్వహించిన సభతో టీడీపీ, బీజేపీ, వైసీపీకి భారీ ఝలక్‌ ఇచ్చింది. ఏమిటి? ఎందుకో తెలుసుకుందాం.
JanaSena Party: 'జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థలం ఆంధ్రా': పవన్ కల్యాణ్
Jana Sena Party Mar 14, 2025, 11:57 PM IST
JanaSena Party: 'జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థలం ఆంధ్రా': పవన్ కల్యాణ్
JanaSena Party Formantion Sabha Pawan Kalyan Speech: తన రాజకీయాలతో దేశం దృష్టి ఆకర్షించగలిగామని.. జనసేన పార్టీతో టీడీపీని, బీజేపీని నిలబెట్టామని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ ప్రకటించారు.
JanaSena Party: ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ ఖర్మ.. జనసేన సభలో నాగబాబు సంచలన వ్యాఖ్యలు
Jana Sena Party Mar 14, 2025, 08:51 PM IST
JanaSena Party: ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ ఖర్మ.. జనసేన సభలో నాగబాబు సంచలన వ్యాఖ్యలు
SVSN Varma Strong Counter To SVSN Varma In JanaSena Party Formantion Sabha: హీరో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌ కల్యాణ్‌ పుష్కర కాలం తర్వాత విజయవంతమయ్యాడు. జనసేన పార్టీని స్థాపించి 13 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ, పవన్‌ కల్యాణ్‌ ప్రస్థానం తెలుసుకుందాం.
Naga Babu: నాగ బాబు ఇంట్లో విషాదం.. కన్నీళ్లు పెట్టుకున్న మెగా డాటర్.. అసలేం జరిగిందంటే..?
Naga Babu Feb 6, 2025, 04:01 PM IST
Naga Babu: నాగ బాబు ఇంట్లో విషాదం.. కన్నీళ్లు పెట్టుకున్న మెగా డాటర్.. అసలేం జరిగిందంటే..?
Naga babu insta post: మెగాబ్రదర్ నాగబాబు ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఆయన ఇన్ స్టా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వార్తలలో నిలిచింది. 
Pawan Kalyan-Nagababu : పెద్దల సభకు నాగబాబు, మోదీతో పవన్ భేటీ అందుకేనా..!
pawan kalyan Nov 28, 2024, 01:42 PM IST
Pawan Kalyan-Nagababu : పెద్దల సభకు నాగబాబు, మోదీతో పవన్ భేటీ అందుకేనా..!
Pawan Kalyan-Nagababu : రాజ్యసభ సభ్యునిగా నాగబాబు పేరు ఎందుకు సడన్ గా తెరపైకి వచ్చింది..? పవన్ ఢిల్లీ టూర్ వెనుక అసలు కారణం ఇదేనా..? ఢిల్లీలో పవన్ ప్రతినిధిగా జనసేన తరుపున ఒక కీలక వ్యక్తిని నియమించాలని జనసేనాని అనుకుంటున్నారా..? దానికి తన సోదరుడు నాగబాబు సూటబుల్ పర్సన్ గా పవన్ భావిస్తున్నారా..? త్వరలో నాగబాబు కేంద్ర మంత్రి కూడా కాబోతున్నారా..?
Mega Family: పవన్‌ ప్రమాణంతో 'ఖుషీ'గా మెగా కుటుంబం.. ప్రత్యేక సందడి
pawan kalyan Jun 12, 2024, 07:29 PM IST
Mega Family: పవన్‌ ప్రమాణంతో 'ఖుషీ'గా మెగా కుటుంబం.. ప్రత్యేక సందడి
Chiranjeevi Ram Charan Naga Babu Special Appearance In Pawan Kalyan Swearing Ceremony: జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రమాణస్వీకారోత్సవంలో కొణిదెల కుటుంబం సందడి చేసింది. ఈ వేడుకలో చిరంజీవి, నాగబాబు, రామ్‌ చరణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌, కొణిదెల నిహారిక తదితర కుటుంబసభ్యులు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Naga Babu Satirical Comments on CM Jagan rn
CM Jagan May 19, 2024, 10:20 AM IST
Naga Babu Satire on CM Jagan: పిచ్చి నవ్వుల జగన్ జైలుకే ..
Naga Babu Satirical Comments on CM Jagan rn
Naga Babu Sensational Comments
Naga Babu May 18, 2024, 11:20 PM IST
Naga Babu: తాజా పరిణామాలపై నాగబాబు స్పందన
Naga Babu Sensational Comments
Chiranjeevi - Naga Babu: త‌మ్ముడు నాగ‌బాబును చిత‌క బాదిన చిరంజీవి.. అస‌లేం జ‌రిగిందంటే..
Chiranjeevi Apr 2, 2024, 08:36 PM IST
Chiranjeevi - Naga Babu: త‌మ్ముడు నాగ‌బాబును చిత‌క బాదిన చిరంజీవి.. అస‌లేం జ‌రిగిందంటే..
Chiranjeevi - Naga Babu: టాలీవుడ్ సీనియ‌ర్ హీరో చిరంజీవి గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం ఈయ‌న్ని ప‌ద్మ‌విభూష‌ణ్‌తో గౌరవించింది. ఎంత పెద్ద మెగాస్టార్ అయిన ఈయ‌న‌కు కూడా కొన్ని చిలిపి జ్ఞాప‌కాలు ఉంటాయి. తాజాగా చిన్న‌పుడు త‌న పెద్ద త‌మ్ముడు నాగబాబును చితక బాదిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు.
Ram Charan Birthday : రామ్ చరణ్‌లో నాకు నచ్చింది అదే.. నాగబాబు కామెంట్స్.. జన సైనికుల ఆకతాయి పనులు
Tollywood news Mar 27, 2023, 08:04 AM IST
Ram Charan Birthday : రామ్ చరణ్‌లో నాకు నచ్చింది అదే.. నాగబాబు కామెంట్స్.. జన సైనికుల ఆకతాయి పనులు
Naga Babu Speech నాగబాబు నిన్న రామ్ చరణ్‌ బర్త్ డే సెలెబ్రేషన్ ఈవెంట్లో మాట్లాడుతూ ఉండగా.. జన సైనికులు మాత్రం గోల గోల చేశారు. నాగబాబు ఎంతో శాంతంగా మారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఇక పవన్ కళ్యాణ్‌ సీఎం సీఎం అంటూ నానా హంగామా చేశారు.
  • 1
  • 2
  • Next
  • Last »

Trending News

  • School Holiday: తల్లీదండ్రులకు ముఖ్యగమనిక..రేపు స్కూళ్లకు సెలవు..బయటకు వెళ్తే ప్రాణాలతో చెలగాటమే!
    School Holiday

    School Holiday: తల్లీదండ్రులకు ముఖ్యగమనిక..రేపు స్కూళ్లకు సెలవు..బయటకు వెళ్తే ప్రాణాలతో చెలగాటమే!

  • Kalvakuntla Kavitha: హైదరాబాద్ ను పట్టించుకొకుంటే తాటతీస్తాం.!. సీఎంరేవంత్ పై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు..
    Kalvakuntla Kavitha
    Kalvakuntla Kavitha: హైదరాబాద్ ను పట్టించుకొకుంటే తాటతీస్తాం.!. సీఎంరేవంత్ పై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు..
  • Yamuna Expressway Accident: ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ హైవే పై ఘోర ప్రమాదం..  మంటల్లో తగల బడిన బస్సులు.. వీడియో..
    Yamuna Expressway Accident
    Yamuna Expressway Accident: ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ హైవే పై ఘోర ప్రమాదం.. మంటల్లో తగల బడిన బస్సులు.. వీడియో..
  • BRS Party: సర్పంచ్‌ ఎన్నికల్లో హరీశ్‌ రావు రికార్డు.. 91 స్థానాల్లో 78 స్థానాలు బీఆర్ఎస్ కైవసం
    Harish Rao
    BRS Party: సర్పంచ్‌ ఎన్నికల్లో హరీశ్‌ రావు రికార్డు.. 91 స్థానాల్లో 78 స్థానాలు బీఆర్ఎస్ కైవసం
  • Jio New Year 2026 Plan: జియో యూజర్‌లకు పండగే.. అదిరిపోయే కొత్త న్యూఇయర్‌ 2026 గిఫ్ట్ ప్లాన్స్‌..!
    Jio New Year 2026 plans
    Jio New Year 2026 Plan: జియో యూజర్‌లకు పండగే.. అదిరిపోయే కొత్త న్యూఇయర్‌ 2026 గిఫ్ట్ ప్లాన్స్‌..!
  • Ktr on Kamareddy incident: సర్పంచ్ అభ్యర్థిపై ట్రాక్టర్ ఎక్కించి హత్యయత్నం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
    KTR
    Ktr on Kamareddy incident: సర్పంచ్ అభ్యర్థిపై ట్రాక్టర్ ఎక్కించి హత్యయత్నం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
  • Krithi Shetty Video: బొడ్డును చూపిస్తు  హల్ చల్ చేస్తున్న కృతి శెట్టి..! .. వైరల్ గా మారి ఉప్పెన నటి వీడియో..
    Krithi Shetty
    Krithi Shetty Video: బొడ్డును చూపిస్తు హల్ చల్ చేస్తున్న కృతి శెట్టి..! .. వైరల్ గా మారి ఉప్పెన నటి వీడియో..
  • Soggadu Re Release: 50 యేళ్ల శోభన్ బాబు ‘సోగ్గాడు’.. ఈ నెల 19న రీ రిలీజ్..
    Soggadu
    Soggadu Re Release: 50 యేళ్ల శోభన్ బాబు ‘సోగ్గాడు’.. ఈ నెల 19న రీ రిలీజ్..
  • Oneplus 15R మొబైల్‌ డిసెంబర్‌ 17న లాంచ్‌.. ధర, ఫీచర్స్‌ లీక్‌!
    15R Oneplus Price
    Oneplus 15R మొబైల్‌ డిసెంబర్‌ 17న లాంచ్‌.. ధర, ఫీచర్స్‌ లీక్‌!
  • Mudra Loan:   ముద్రా లోన్ పొందాలంటే ఎలా? ఎవరికీ ఎంత లోన్ ఇస్తారు.? దరఖాస్తు చేసుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి..?
    Mudra loan scheme
    Mudra Loan: ముద్రా లోన్ పొందాలంటే ఎలా? ఎవరికీ ఎంత లోన్ ఇస్తారు.? దరఖాస్తు చేసుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి..?

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x