Krithi Shetty: చురుకైన చూపులతో కృతి శెట్టి.. ఈ అమ్మడుకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..

Krithi Shetty Instagram Photos 
మొదటి సినిమాతోనే సెన్సేషనల్ సక్సెస్ సాధించిన హీరోయిన్ కృతి శెట్టి. ప్రస్తుతం ఈ అమ్మడు ఇంస్టాగ్రామ్ ఫోటోలు యువతను తెగ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి.

  • Mar 24, 2024, 17:48 PM IST
1 /5

మొదటి చిత్రంతోనే సూపర్ సక్సెస్ అందుకునే నటీనటులు కొంతమందే ఉంటారు. అలాంటి అదృష్టం సొంతం చేసుకుంది కృతి శెట్టి. తన మొదటి చిత్రం ఉప్పెన తోనే తెలుగులో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

2 /5

ఆ తరువాత వచ్చిన రెండు సినిమాలు కూడా ఈమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. తెలుగులో రెండో సినిమా గా నాని నటించిన శ్యామ్‌ సింగరాయ్‌ లో, మూడవ సినిమా గా నాగచైతన్య 'బంగార్రాజు' లో నటించింది. రెండు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ సాధించాయి.

3 /5

అయితే ఆ తర్వాత మాత్రం ఈ హీరోయిన్ కి వరుసలాపులు రావడం మొదలెట్టయి. మొదట్లో మూడు చిత్రాలూ వరుసగా విజయం సాధించడంతో ఆమె హ్యాట్రిక్‌ హీరోయిన్‌గా తెలుగు సిని ఇండస్ట్రీలో రికార్డు క్రియేట్‌ చేసింది.

4 /5

కానీ ఆ తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా మినిమం హీట్ అవ్వలేదు. ప్రస్తుతం అజాయంతే ర్యాండమ్ మోక్షణం అనే సినిమాతో మలయాళీ ఎంట్రీ ఇవ్వబోతోంది ఈ హీరోయిన్.

5 /5

అలానే తెలుగులో శర్వానంద్ తో కూడా ఒక చిత్రం చేయనుంది. ఈ నేపథ్యంలో తాజాగా కృతి తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ ఆమె అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.