Kriti Sanon Pics: కృతి సనన్ కిక్కిచ్చే హాట్ షో.. చూస్తే తట్టుకోలేరు భయ్యా..

Kriti Sanon: ఈ మధ్యనే ఆది పురుష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది కృతి సనన్. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో హాట్ ఫిక్స్ షేర్ చేసి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.
 

Kriti Sanon latest Photos: 'వన్ నేనొక్కడినే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్. ఆ తర్వాత నాగచైతన్య నటించిన 'దోచేయ్' సినిమాలో నటించింది. ఈ సినిమాలు రెండు పెద్దగా ఆడకపోవడంతో ఈ బ్యూటీకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఈ అమ్మడు బాలీవుడ్ కే పరిమితమైంది. అక్కడ చేసిన సినిమాలు సక్సెస్ కావడంతో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. రీసెంట్ గా ఆదిపురుష్ మూవీతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. 
 

1 /6

మహేష్ బాబు హీరోగా నటించిన 'వన్ నేనొక్కడినే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్.   

2 /6

ఆ తర్వాత నాగచైతన్యతో దోచెయే సినిమా చేసింది.   

3 /6

ఈ రెండు సినిమాలు పెద్దగా ఆడకపోవడం ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు రాలేదు.   

4 /6

బాలీవుడ్ లో రాబ్ర, లుకా చుప్పి, హౌస్ పుల్ 4, మిమీ వంటి సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.   

5 /6

గతేడాది వచ్చిన ఆదిపురుష్ తో సీతగా నటించింది అందరినీ మెప్పించింది కృతి.  

6 /6

తాజాగా ఈ బ్యూటీ గ్లామర్ షోకు తెరదీసింది. ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.