Kriti Sanon Pics: బ్లాక్​ డ్రేస్సులో మతిపోగొట్టే ఫోజుల్లో మహేశ్​ బ్యూటీ..

Kriti Sanon Pics: తెలుగు సినిమాతో పరిచయమై.. బాలీవుడ్​లో బిజీగా మారిన బ్యూటీ కృతి సనన్​. ఈ అమ్మడు సోషల్​ మీడియా ద్వారా ఫ్యాన్స్​కు ఎప్పటికప్పుడు అప్​డేట్స్​ ఇస్తుంది. అలా తాజాగా అమె షేర్​ చేసిన కొన్ని క్యూట్ ఫొటోలు చూసేద్దామా!

  • Mar 30, 2022, 19:45 PM IST
1 /5

కృతి సనన్​ న్యూ ఢిల్లీలో 1990 జులై 27న పుట్టింది. అమె తండ్రి చార్టెడ్ అకౌంటెంట్​ కాగా తల్లి ఫిజిక్స్ ప్రొఫెసర్.

2 /5

2014లో మహేశ్​ బాబు హీరోగా వచ్చిన వన్​ నేనొక్కడినే మూవీ ద్వారా వెండితెరకు పరిచయమైంది.

3 /5

హిరో పంటి సినిమా ద్వారా బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.

4 /5

2019లో ఏకంగా ఆరు సినిమాల్లో నటించింది కృతి సనన్​. అందులో ఓ సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్​లో కనిపించింది.

5 /5

ప్రభాస్ సరసన.. ఆదిపురుష్​ సినిమాలో జానకిగా నటించింది కృతి సనన్​. ఇప్పటికి ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్​ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.