Kushui Kapoor: చీర అందాలతో ఖుషీ చేస్తోన్న శ్రీదేవి చిన్న కూతురు.. స్టన్నింగ్‌ ఫోటోలు..

Kushui Kapoor Saree Photos: ఖుషీ కపూర్‌ అతిలోక సుందరి శ్రీదేవి చిన్నకూతురు. ఈమె బాలీవుడ్‌ హీరోయిన్‌. అక్క వెళ్తున్న దారిలోనే వెల్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణి. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. హల్దీ ఫంక్షన్‌లో ఆమె చీరకట్టుకుని దేవకన్యలా కనిపిస్తుంది.
 

1 /10

ఖుషీ కపూర్‌ హీరోయిన్‌ శ్రీదేవి, బోనీకపూర్‌ల చిన్న కూతురు. 'దీ ఆర్చీస్‌' ద్వారా ఆరంగేట్రం చేస్తోంది.  

2 /10

జాన్వీ కపూర్‌కు ఈమె చెల్లెలు. 2016లోనే యూబ్యూబ్‌ షార్ట్‌ ఫిల్మ్‌లో విద్యార్థిలా నటించారు.   

3 /10

ఈమె నటీమణిగా మాత్రమే కాదు కొన్ని బ్రాండ్స్‌కు అంబాసీడర్‌గా కూడా ఉంది.  

4 /10

ఖుషీ కపూర్‌ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందే మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.  

5 /10

ఇక జాన్వీ కపూర్‌ పలు హిందీ సినిమాల్లో నటించింది. ఇటీవలె తెలుగు సినిమాలోకి 'దేవర' ద్వారా అడుగుపెట్టింది.  

6 /10

ఈ సినిమాలో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో 'తంగం' పాత్ర పోషించింది జాన్వీ.  

7 /10

అయితే, ఖుషీ కపూర్‌ కూడా తెలుగు సినిమాలోకి అడుగు పెడుతుందని కూడా అన్నారు  

8 /10

సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటుంది ఖుషీ కపూర్‌. ఆమె ఫోటోలను ఎప్పుడూ షేర్‌ చేస్తూ ఉంటారు.  

9 /10

హల్దీ ఫంక్షన్‌లో కుర్రకారు గ్లామరస్‌ ట్రీట్‌ ఇచ్చింది. చీర కట్టులో సంప్రదాయబద్ధంగా కనిపిస్తూనే అందాల దాడి చేస్తోంది.  

10 /10

ఈ చీరకు తగిన జువెలరీ కూడా ఖుషీ కపూర్‌ ధరించింది. తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.