English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Live• NZ WI 32/2 (10)
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Mohan babu controversy

Mohan babu controversy

Kannappa: మరో వివాదంలో మంచు ఫ్యామిలీ.. కన్నప్ప పోస్టర్‌పై దుమారం.. మ్యాటర్ ఏంటంటే..?
Manchu mohan Jan 8, 2025, 02:36 PM IST
Kannappa: మరో వివాదంలో మంచు ఫ్యామిలీ.. కన్నప్ప పోస్టర్‌పై దుమారం.. మ్యాటర్ ఏంటంటే..?
Manchu family controversy: మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ఇటీవల తరచుగా వివాదాలలో ఉంటుంది. ఈ క్రమంలో ఇటీవల మంచు విష్ణు కన్నప్ప మూవీలోని కాజల్ లుక్ ను రివీల్ చేసిన విషయం తెలిసిందే.
Mohan Babu Arrest: ఏ క్షణంలోనైనా మోహన్ బాబు అరెస్ట్..?
Manchu Manoj political Entry Dec 25, 2024, 09:52 AM IST
Mohan Babu Arrest: ఏ క్షణంలోనైనా మోహన్ బాబు అరెస్ట్..?
Mohan Babu Arrest: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక దాని వెనక మరొక సంఘటలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్.. బెయిల్ పై విడుదల.. మళ్లీ విచారణ అంటూ బన్నిని పోలీస్ స్టేషన్స్ చుట్టు తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలో నటుడు మోహన్ బాబు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురికావడంతో ఆయన అరెస్ట్ కు రంగం సిద్దం అయినట్టు తెలుస్తోంది.
Mohan Babu: పోలీసులకు బిగ్ ట్విస్ట్.. పరారీలో పెదరాయుడు..!.. అసలు కారణం అదేనా..?
Mohan Babu Dec 20, 2024, 03:52 PM IST
Mohan Babu: పోలీసులకు బిగ్ ట్విస్ట్.. పరారీలో పెదరాయుడు..!.. అసలు కారణం అదేనా..?
Mohan babu controversy: మోహన్ బాబు మరొసారి పోలీసులకు బిగ్ ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తొంది. ఆయన మాత్రం పోలీసులకు చిక్కకుండా మరోసారి తప్పించుకున్నట్లు వార్తలు జోరుగా ప్రచారంలో ఉంటున్నాయి.  
Mohan Babu: మోహన్ బాబు టాయ్ లెట్‌లో చేతులు పెడతారు..!.. షాకింగ్ విషయం బైటపెట్టిన బెల్లంకొండ సురేష్..
Mohan Babu Dec 20, 2024, 01:37 PM IST
Mohan Babu: మోహన్ బాబు టాయ్ లెట్‌లో చేతులు పెడతారు..!.. షాకింగ్ విషయం బైటపెట్టిన బెల్లంకొండ సురేష్..
Bellam Konda Suresh: ప్రముఖ నిర్మాత బెల్లం కొండ సురేష్ నటుడు మోహన్ బాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని  రోజులుగా మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.  
Mohan Babu: మనోజ్‌ చెప్పేవన్ని అబద్దాలే.. సంచలన లేఖ విడుదల చేసిన మోహన్ బాబు సతీమణి.. ఏముందంటే..?
Mohan Babu Dec 17, 2024, 01:18 PM IST
Mohan Babu: మనోజ్‌ చెప్పేవన్ని అబద్దాలే.. సంచలన లేఖ విడుదల చేసిన మోహన్ బాబు సతీమణి.. ఏముందంటే..?
Mohan babu Vs Manoj: మోహన్ బాబు ఇంటి వివాదంలో బిగ్ ట్విస్ట్ చేసుకుందని చెప్పుకొవచ్చు. ఇటీవల మోహన్ బాబు సతీమణి నిర్మల బర్త్ డే నేపథ్యంలో గొడవ జరిగిందని, మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
Manchu Family: మోహన్ బాబుకు బిగ్ షాక్ ఇచ్చిన కొడుకు,కోడలు.. ! ఇది ఎవరు ఎక్స్ పెక్ట్ చేయరు..!
Manchu Manoj political Entry Dec 16, 2024, 11:15 AM IST
Manchu Family: మోహన్ బాబుకు బిగ్ షాక్ ఇచ్చిన కొడుకు,కోడలు.. ! ఇది ఎవరు ఎక్స్ పెక్ట్ చేయరు..!
Manchu Family: మంచు ఫ్యామిలీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్ని రోజులుగా మంచు సోదరుల మధ్య ఆస్తి వివాదాల నేపథ్యంలో వార్తల్లో నిలిచారు. తాజాగా మంచు సోదరుల్లో చిన్నవాడైన మంచు మనోజ్ ఆయన సతీమణి  మౌనికా రెడ్డి  ఇద్దరు త్వరలో పవన్ కళ్యాన్ కు చెందిన జనసేన పార్టీలోకి చేరనున్నట్టు  సమాచారం.
Mohan babu: పరారీలో మోహన్ బాబు అంటూ రూమర్స్.. సంచలన ట్విట్ చేసిన పెదరాయుడు..
Mohan Babu Dec 14, 2024, 02:03 PM IST
Mohan babu: పరారీలో మోహన్ బాబు అంటూ రూమర్స్.. సంచలన ట్విట్ చేసిన పెదరాయుడు..
Mohan babu Vs Manoj: మోహన్ బాబు ఇంటి వివాదం ప్రస్తుతం రోడ్డుపైన పడిన విషయం తెలిసిందే . ఆయన ఒక రిపోర్టర్ పై దాడిచేయడం, అది కూడా అయ్యప్ప మాలలో ఉన్న వ్యక్తిపై చేయిచేసుకొవడం పెనుదుమారంగా మారింది. ఈక్రమంలో మోహన్ బాబు ఇటీవల కన్పించడం లేదని కొన్ని మీడియా కథనాలు వెలువడినట్లు తెలుస్తోంది.
Mohan Babu: మోహన్ బాబుకు బిగ్ షాక్.. బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు, అరెస్టుకు అవకాశం?
Mohan Babu Letter Dec 13, 2024, 03:52 PM IST
Mohan Babu: మోహన్ బాబుకు బిగ్ షాక్.. బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు, అరెస్టుకు అవకాశం?
Big Shock To Mohan Babu: మోహన్ బాబుకు బిగ్ షాక్ తగిలినట్లు అయింది. కోర్టు ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్ నేడు కొట్టి వేసింది. టీవీ9 రిపోర్టర్ పై దాడి నేపథ్యంలో నటుడు మోహన్ బాబు పై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన బెయిల్ పిటిషన్‌ను నేడు కోర్టు కొట్టు వేసింది.
Manchu Manoj: మందేసి మనోజ్ హంగామా.. వీడియో వైరల్..
Mohan babu controversy Dec 13, 2024, 09:27 AM IST
Manchu Manoj: మందేసి మనోజ్ హంగామా.. వీడియో వైరల్..
Manchu Manoj: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మంచు ఫ్యామిలీ ఇష్యూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అన్ని ఇష్యూస్ ను పక్కన నెట్టి వీరి ఇంటి గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. అంతేకాదు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుందనే ఉద్దేశ్యంతో వారి అనుమతి లేకుండా వారి ఇంట్లో ప్రవేశించిన మీడియాపై మోహన్ బాబు దురుసుగా ప్రవర్తించిన ఘటన సంచలనం రేపింది. తాజాగా ఇష్యూ కాస్త సద్దుమనిగాక ..తాజాగా మంచు మనోజ్ మందేసి చిందేసి హంగామా చేసారు. దానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Mohan Babu: మీడియాపై దాడి ఘటనలో మోహన్ బాబు లిఖితపూర్వక క్షమాపణలు.. ఏమన్నారంటే?
Mohan Babu Letter Dec 13, 2024, 09:16 AM IST
Mohan Babu: మీడియాపై దాడి ఘటనలో మోహన్ బాబు లిఖితపూర్వక క్షమాపణలు.. ఏమన్నారంటే?
Mohan Babu Letter: మంచు రచ్చకు ఎండ్‌ కార్డు పడినట్లు అయింది. ఈ నేపథ్యంలో మంచు మోహన్ బాబు మీడియాపై దాడి ఘటనలో క్షమాపణలు చెప్పారు. టీవీ9 మీడియా రిపోర్టర్ పై దాడి చేసిన ఘటనలో ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఆయన లిఖితపూర్వకంగా క్షమాపణలు తెలిపారు.
Manchu Vishnu: మంచు విష్ణుకు రాచకొండ సీపీ  వార్నింగ్.. ఇకపై అలా చేస్తే బొక్కలో వేస్తాం..
Mohan babu controversy Dec 12, 2024, 08:41 AM IST
Manchu Vishnu: మంచు విష్ణుకు రాచకొండ సీపీ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే బొక్కలో వేస్తాం..
Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టాప్ ట్రెండింగ్ లో ఉంది. ప్రజలు కూడా ఈ వీరి కుటుంబంలో జరగుతున్న వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారింది. మరోవైపు మంచు ఫ్యామిలీ పెద్ద మోహన్ బాబు మీడియాపై  దాడికి దిగడం పెద్ద సంచలన అయింది. ఈ నేపథ్యంలో రాచకొండ సీపీ.. మంచు సోదరులకు పిలిచి వార్నింగ్ ఇచ్చారు.
Soundarya Bangla: 100 కోట్ల జల్‌పల్లి బంగ్లా ఎవరిది, సౌందర్య నుంచి లాక్కున్నారా గొడవకు కారణమిదేనా
Mohan Babu Dec 11, 2024, 03:50 PM IST
Soundarya Bangla: 100 కోట్ల జల్‌పల్లి బంగ్లా ఎవరిది, సౌందర్య నుంచి లాక్కున్నారా గొడవకు కారణమిదేనా
Soundarya Bangla: మంచు కుటుంబ వివాదం తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడితే చర్చనీయాంశమౌతోంది. అదే సమయంలో ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మరణించిన సౌందర్య పేరు తెరపైకి వచ్చింది. అసలు మంచు వివాదానికి, సౌందర్యకు సంబంధమేంటో చూద్దాం.
Mohan Babu Family: మోహన్‌ బాబు ఫ్యామిలీ మొత్తాన్ని కాంప్రమైజ్‌ చేసే దమ్ము ఆ ఒక్కడికే ఉందట.. ఆయన ఎవరో తెలుసా?
Mohan Babu family Dec 11, 2024, 03:43 PM IST
Mohan Babu Family: మోహన్‌ బాబు ఫ్యామిలీ మొత్తాన్ని కాంప్రమైజ్‌ చేసే దమ్ము ఆ ఒక్కడికే ఉందట.. ఆయన ఎవరో తెలుసా?
Mohan Babu Family Dispute: మోహన్‌ బాబు ఫ్యామిలీ గొడవలు జరుగుతున్నాయి.ముఖ్యంగా మంచు మనోజ్‌ తండ్రి మోహన్‌ బాబు మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మోహన్‌ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న మీడియాపై దాడి అనంతరం ఆయనకు బీపీ ఎక్కువై ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యారు. ఇదిలా ఉండగా మోహన్ బాబు ఫ్యామిలీని కాంప్రమైజ్‌ చేసి ఖామూష్‌ చేసే దమ్ము కేవలం ఒక్కడికే ఉందట ఆయన ఎవరు? ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ద అవుతోంది.  
Mohan Babu Controversy: ఫామ్ హౌస్ రౌడీ.. ఆది నుంచి మోహన్ బాబు తీరు వివాదాస్పదం..
Mohan babu controversy Dec 11, 2024, 09:31 AM IST
Mohan Babu Controversy: ఫామ్ హౌస్ రౌడీ.. ఆది నుంచి మోహన్ బాబు తీరు వివాదాస్పదం..
Mohan Babu Controversy: అసెంబ్లీ రైడీ, పొలిటికల్ రౌడీ, ఆ తర్వాత రౌడీ.. వరుసగా రౌడీ సినిమాల్లో టైటిల్ రోల్స్ పోషిండము. అంతేకాదు హీరోగా స్టార్ డమ్ రాకముందు చాలా సినిమాల్లో మోహన్ బాబు రౌడీ తరహా పాత్రల్లో నటించడం కాబోలు.. ఇపుడు నిజ జీవితంలోను రౌడీలా ప్రవర్తిస్తున్నారా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా తన చిన్న కుమారుడుతో పాటు మీడియాపై ఆయన వ్యవహరించిన తీరుతో మరోసారి మోహన్ బాబు తీరు చర్చనీయాంశంగా మారాయి.    
Mohan babu controversy: నటుడు మోహన్ బాబు క్షమాపణకు నాయి బ్రాహ్మణుల డిమాండ్​
Mohan Babu Mar 5, 2022, 03:18 PM IST
Mohan babu controversy: నటుడు మోహన్ బాబు క్షమాపణకు నాయి బ్రాహ్మణుల డిమాండ్​
Mohan babu controversy: మెహన్​ బాబు మేకప్​ మెన్ వివాదం మరింత తీవ్రమవుతుంది. మోనన్​ బాబుకు వ్యతిరేకంగా నాయి బ్రహ్మణులు ఆందోళన బాట పట్టారు. ఆయన క్షమాపణకు డిమాండ్ చేస్తున్నారు.

Trending News

  • Vijay Sethupathi: నాగార్జునపై ఆ టెస్టులు చేయాలి.!. విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్..
    Nagarjuna

    Vijay Sethupathi: నాగార్జునపై ఆ టెస్టులు చేయాలి.!. విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్..

  • Telangana Cold Waves: తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. మరికొన్ని రోజులు వణుకుడే..
    Low Temparatures
    Telangana Cold Waves: తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. మరికొన్ని రోజులు వణుకుడే..
  • Russell Viper Video: వామ్మో.. షూలో రస్సెల్స్ వైపర్.. Video ఇదే..
    Viper Video
    Russell Viper Video: వామ్మో.. షూలో రస్సెల్స్ వైపర్.. Video ఇదే..
  • Reanth Reddy: చరిత్ర గుర్తుంచుకునేలా పరిపాలన ఉండాలన్నదే ఆకాంక్ష: రేవంత్‌ రెడ్డి
    osmania university
    Reanth Reddy: చరిత్ర గుర్తుంచుకునేలా పరిపాలన ఉండాలన్నదే ఆకాంక్ష: రేవంత్‌ రెడ్డి
  • Dasoju Sravan: ఓయూలో రేవంత్‌ రెడ్డి విషపూరిత ప్రసంగం: బీఆర్‌ఎస్‌ పార్టీ
    Dasoju Sravan
    Dasoju Sravan: ఓయూలో రేవంత్‌ రెడ్డి విషపూరిత ప్రసంగం: బీఆర్‌ఎస్‌ పార్టీ
  • Pension: వృద్ధాప్యంలో భార్యాభర్తలు రూ.10 వేల పెన్షన్‌ పొందాలంటే ఈ చిన్న పని చేయండి..!
    Atal Pension Yojana
    Pension: వృద్ధాప్యంలో భార్యాభర్తలు రూ.10 వేల పెన్షన్‌ పొందాలంటే ఈ చిన్న పని చేయండి..!
  • Sarpanch Elections: రేపే తెలంగాణలో సర్పంచ్‌ ఎన్నికలు.. బీసీ సంఘాలు సంచలన నిర్ణయం
    sarpanch elections
    Sarpanch Elections: రేపే తెలంగాణలో సర్పంచ్‌ ఎన్నికలు.. బీసీ సంఘాలు సంచలన నిర్ణయం
  • Telangana Polling: రేపే తెలంగాణలో తొలి విడత స్థానిక ఎన్నికలు.. స్కూల్స్ బంద్..
    Telangana local body elections
    Telangana Polling: రేపే తెలంగాణలో తొలి విడత స్థానిక ఎన్నికలు.. స్కూల్స్ బంద్..
  • Liquor: సర్పంచ్‌ ఎన్నికల్లో తాగినోడికి తాగినంత.. రికార్డు స్థాయిలో మద్యం, డబ్బుల ప్రవాహం
    sarpanch elections
    Liquor: సర్పంచ్‌ ఎన్నికల్లో తాగినోడికి తాగినంత.. రికార్డు స్థాయిలో మద్యం, డబ్బుల ప్రవాహం
  • Gujarat: దేశంలో మరో నిర్భయలాంటి ఘటన.. బాలిక ప్రైవేటు పార్ట్‌లో రాడ్ చొప్పించి దారుణం..
    Gujarat case
    Gujarat: దేశంలో మరో నిర్భయలాంటి ఘటన.. బాలిక ప్రైవేటు పార్ట్‌లో రాడ్ చొప్పించి దారుణం..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x