Nominations: ఆఖరి రోజు అభ్యర్థుల ఆగమాగం.. ముగిసిన ఎన్నికల నామినేషన్లు

Nominations Finished In Telangana And Andhra Pradesh For Elections: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు పూర్తయ్యాయి. ఆఖరి రోజున అభ్యర్థులు నామినేషన్లు పూర్తి చేసేందుకు ఉరుకులు పరుగులు పెట్టారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు పూర్తవడంతో అభ్యర్థులు ప్రచారం స్పీడ్‌ పెంచనున్నారు.

1 /11

Lok Sabha Elections: పులివెందులలో నామినేషన్‌ వేస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. చిత్రంలో ఎంపీ అభ్యర్థి వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి.

2 /11

Lok Sabha Elections: నామినేషన్‌ వేసిన అనంతరం విజయ సంకేతం చూపుతున్న బీఆర్‌ఎస్‌ పార్టీ మల్కాజిగిరి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్‌, బండారు లక్ష్మారెడ్డి తదితరులు.

3 /11

Lok Sabha Elections: మల్కాజిగిరి నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా నామినేషన్‌ వేస్తున్న రాగిడి లక్ష్మారెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్‌, బండారు లక్ష్మారెడ్డి

4 /11

Lok Sabha Elections: మహబూబ్‌నగర్‌లో నామినేషన్‌ వేయడానికి వస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు.  

5 /11

Lok Sabha Elections: మహబూబ్‌నగర్‌ నుంచి నామినేషన్‌ వేస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌ రెడ్డి.

6 /11

Lok Sabha Elections: మెదక్‌లో నామినేషన్‌ ర్యాలీ చేపట్టిన బీఆర్ఎస్‌ పార్టీ. కాన్వాయ్‌పై మాజీ మంత్రి హరీశ్ రావు, అభ్యర్థి వెంకట్రామ్‌ రెడ్డి.

7 /11

Lok Sabha Elections: మెదక్‌లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామినేషన్‌ ర్యాలీ. ఊరేగింపులో బీఆర్ఎస్‌ పార్టీ. కాన్వాయ్‌పై మాజీ మంత్రి హరీశ్ రావు, అభ్యర్థి వెంకట్రామ్‌ రెడ్డి.  

8 /11

Lok Sabha Elections: కరీంనగర్‌లో బండి సంజయ్‌ కుమార్‌ నామినేషన్‌ ఊరేగింపు  

9 /11

Lok Sabha Elections: నిజామాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా తన నామినేషన్‌ సమర్పిస్తున్న బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌.  

10 /11

Lok Sabha Elections: కరీంనగర్‌ నుంచి నామినేషన్‌ వేస్తున్న బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ కుమార్‌, చిత్రంలో కిషన్‌ రెడ్డి

11 /11

Lok Sabha Elections: హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్‌ దాఖలు చేస్తున్న బీజేపీ అభ్యర్థి కెంపె మాధవీలత