Lavanya tripathi Photos: ఎంగేజ్మెంట్ కి ముందు లావణ్య హాట్ ట్రీట్.. వదినమ్మా అంటున్న నెటిజన్లు

Lavanya tripathi Shares Sun Kissing Photos: వరుణ్ తేజ్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నట్లు వార్తలు రావడంతో లావణ్య త్రిపాఠి గత కొద్ది రోజుల నుంచి వార్తల్లో నిలుస్తూ వస్తుంది. తాజాగా ఆమె కొన్ని హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది అవి చూసేయండి. 
 

 
  • Jun 06, 2023, 10:38 AM IST
1 /5

లావణ్య త్రిపాఠి టాలీవుడ్ లో హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించింది. అయితే ఆమెకు స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం మాత్రం దక్కలేదు. టాలీవుడ్ లో చాలామంది కుర్ర హీరోలతో నటించింది.

2 /5

కానీ ఆమె వరుణ్ తేజ్ లో ప్రేమలో పడిందని గతం నుండి చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతూ వస్తోంది. అయితే ఈ విషయం మీద అటు వరుణ్ తేజ్ కానీ లావణ్య త్రిపాఠి కానీ స్పందించిన దాఖలాలు లేవు. 

3 /5

అయితే వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు అనే వార్త అనుభవంగా తెరమీదకు వచ్చింది. రాబోతున్న శుక్రవారం అంటే జూన్ 9వ తేదీన వీరి ఎంగేజ్మెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరగబోతుంది. 

4 /5

దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా లావణ్య త్రిపాఠి తన సోషల్ మీడియా ద్వారా కొన్ని హాట్ ఫోటోలు షేర్ చేసింది. దీంతో ఆమె అభిమానులు అందరూ మెగా ఫ్యామిలీకి వెల్కం చెబుతూ కంగ్రాట్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు. 

5 /5

ఒకరిద్దరైతే మీరు మెగా ఫ్యామిలీలోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఇక మీదట ఇలాంటి ఎక్స్పోజింగ్ లాంటివి ఆపేయమని కోరుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోలు మీరు కూడా చూసేయండి