Luminescent Mushrooms: మిరిమిట్లు గొలిపే పుట్టగొడుగులను చూశారా ?

  • Sep 21, 2020, 17:20 PM IST


మీరు ఎన్నో రకాల పుట్టగొడుగులను చూసుంటారు. కానీ రాత్రి సమయంలో  మిణుగురులా మెరిసిపోయే పుట్టగొడుగులను చూశారా ?

1 /5

మీరు ఎన్నో రకాల పుట్టగొడుగులను చూసుంటారు. కానీ రాత్రి సమయంలో మిణుగురులా మెరిసిపోయే పుట్టగొడుగులను చూశారా ?

2 /5

గోవాకు దగ్గరిలో ఉన్న అడవిలో ఒక వింత జాతికి చెందిన పట్టుగొడుగులు కనుగొన్నారు. రాత్రి కాగానే అవి వెలిగిపోతాయి.

3 /5

నిపుణులు వీటిని బయో లూమినెసెంట్ మష్రూమ్స్ అని అంటున్నారు. పగటి పూట అవి సాధారణంగా.. ఇతర పుట్టగొడుగుల్లా కనిపిస్తాయి. కానీ నిశీధిలో వీధి దీపాల్లా వెలిగిపోతాయి.  

4 /5

వీటిని చూడాలి అనుకుంటే మీరు గోవాలోని మడేయ్ వైల్డ్ లైఫ్ సాంక్చువరికి వెళ్లాల్సిందే. శాస్త్రవేత్తల వీటిని మైకేనే జెనెస్ అని అంటున్నారు. రాత్రి సమయంలో ఉష్ణోగ్రత 21 -28 డిగ్రీల మధ్య ఉన్నప్పుడు అవి ప్రకాశవంతగా వెలుగుతాయి.

5 /5

గోవాలో వింత పుట్టగొడుగుల గురించి తెలిసిని వెంటనే చాలా మంది వాటిన చూడటానికి అక్కడికి వెళ్తున్నారు. కానీ కొంత మంది మాత్రమే వాటిని చూడగలుగుతున్నారు.