Goa Tourism: సంవత్సరం ముగింపు సీజన్ అవ్వడంతో గోవాకు అధిక సంఖ్యలో పర్యాటకులు వెళ్తుంటారు. హాలిడే సీజన్, న్యూఇయర్ ను ఎంజాయ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంటారు. న్యూఇయర్, క్రిస్మస్ కు గోవాలో జోష్ మామూలుగా ఉండదు. అంతేకాదు విమానాలు రికార్డు స్థాయిలో గోవాలో ల్యాండ్ అవుతుంటాయి. హోటల్స్ బుకింగ్స్ విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అసలు న్యూఇయర్ సెలబ్రేషన్స్ అనగానే చాలా మందికి గోవానే ఎందుకు గుర్తుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Rajinikanth vilian viral video: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకున్న వినాయకన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే తాజాగా అయ్యేనా గోవాలోని ఒక వీధి వ్యాపారితో గొడవ పడినట్లు సమాచారం.
khushbu fires on hero: నటి ఖుష్బూ ఒక వైపు సినిమా రంగంతో పాటు, రాజకీయాల్లో కూడా తనదైన మార్కు చూపిస్తున్నారు. ప్రస్తుతం నటి ఖుష్బూ తనకు గతంలో ఎదురైన ఒక షాకింగ్ ఘటనను రివీల్ చేశారు.
Hyderabad Goa Train: భాగ్య నగర వాసులకు నవరాత్రుల సందర్భంగా కేంద్రం శుభవార్త చెప్పింది. ఈ సోమవారం నుంచి సికింద్రాబాద్ నుంచి గోవాకు కొత్త ట్రైన్ ప్రారంభంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
Jani master rape case: జానీ మాస్టర్ ను గొవాలో ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకొవచ్చు. దీనిపై ఇప్పటికే టాలీవుడ్ లో పెనుదుమారంగా మారింది.
3rd Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల సమరంలో దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతానికి మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు ఎన్సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
3rd Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడో విడత భాగంగా గుజరాత్‌లోని 25 స్థానాలతో పాటు కర్ణాటకలోని 14 స్థానాలు.. గోవాలోని 2 లోక్ సభ సీట్లతో పాటు మొత్తంగా 92 సీట్లకు పోలింగ్ ప్రారంభమైంది.
3rd Phase Lok Sabha Polls 2024 : దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాల్లో మూడో విడతలో భాగంగా 10 రాష్ట్రాలు.. 1 కేంద్ర పాలిత ప్రాంతానికి కలిపి 92 సీట్లకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏయే నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుందంటే..
హోలీ వేడుకల్లో సినీ తారలు సందడి చేశారు. సినిమా ప్రచార కార్యక్రమాలతోపాటు కుటుంబసభ్యులతో సినీ నటీనటులు, ప్రముఖులు హోలీ పండుగ చేసుకున్నారు. విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ తేజ, జూనియర్ ఎన్టీఆర్, సుకుమార్, మృణాల్ ఠాకూర్, కృతి కర్బంద, రకుల్ ప్రీత్ సింగ్, అక్షయ్ కుమార్, టైగర్ జాకీ ష్రాఫ్, దిశా పటానీ తదితరులు హోలీ వేడుకల్లో పాల్గొని రంగులు పూసుకున్నారు.
Rakul Preet Singh Jackky Bhagnani Marriage: కొన్నాళ్లుగా సాగుతున్న తమ ప్రేమబంధాన్ని రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహ బంధంగా మార్చుకున్నారు. గోవాలో అంగరంగ వైభంగా వీరి వివాహం బుధవారం జరిగింది. ఈ వేడుకకు బంధుమిత్రులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరై సందడి చేశారు.
Dead Man Returns Home in Goa: ఓ వ్యక్తి చనిపోయాడని అంత్యక్రియలు నిర్వహించగా.. మూడు నెలల తరువాత ప్రత్యక్షమై అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ సంఘటన గోవాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా..
New Year Celebrations: న్యూ ఇయర్ వేడుకలకు ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారా..? బెస్ట్ లోకేషన్స్ కోసం వెతుకుతున్నారా..? మన దేశంలో బడ్జెట్లో ఉల్లాసంగా గడిపే ప్రదేశాలు చాలా ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.
Biperjoy Cyclone Alert: అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుపాను అతి భీకర తుపానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తుపాను తీరం తాకేది ఎక్కడ, ప్రభావం ఎలా ఉంటుందనే వివరాల్ని ఐఎండీ అంచనా వేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
GOA Tour Tourism Spots Planning Trips: గోవా వెళ్లాలని ప్లాన్ చేసుకునే వారికి చాలామందిని ఒక సందేహం వెంటాడుతుంటుంది. గోవా టూర్లో ఏయే టూరిజం స్పాట్స్ కవర్ చేస్తే బాగుంటుంది.. ఎక్కడెక్కడ ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు అనే మీమాంసలోనే తెలిసినవి ఏవో చూసి వచ్చేస్తుంటారు. కానీ అలా చేస్తే గోవా టూర్ అసంపూర్తిగానే మిగిలిపోతుంది.
Goa Prohibits Tourists On Clicking Selfies: గోవాలో కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఇక నుంచి ఎక్కడబడితే అక్కడ సెల్ఫీలు దిగడానికి వీళ్లేదు. బహిరంగ ప్రదేశాల్లో, బీచ్‌లు వద్ద మద్యం తాగుతూ ఎంజాయ్ చేసే వారికి కూడా అక్కడి ప్రభుత్వం షాకిచ్చింది. అంతేకాడు పబ్లిక్ ప్లేస్‌లో ఆహారం వండినా రూ.50 వేల వరకు చెల్లించాల్సిందే. కొత్త రూల్స్ ఇవిగో..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.