Red Thread: చేతికి ఎర్ర దారం ఇలా కట్టుకుంటే ఎన్ని లాభాలో తెలుసా? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అనుగ్రహం మీపైనే..!

Red Thread Benefits: హిందూమతంలో చేతికి ఎర్ర దారం కట్టుకునే ఆచారం ఉంది. అయితే ఇలా ఎరుపు లేదా నలుపు రంగు దారం కట్టుకోవడం వల్ల శుభ ఫలితాలు ఇస్తాయి. కొన్ని రకాల వారికి మాత్రమే అదృష్టం కలిగిస్తుంది కొన్ని రాశుల వారు కట్టుకుపోకవడమే మేలు ఎరుపు రంగు దారం కట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
 

1 /7

సాదారణంగా చాలామంది చేతికి మనం ఎరుపు లేదా నలుపు రంగు దారం కట్టుకోవడం చూస్తాం. ఇలా కట్టుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు.  

2 /7

ఎరుపు రంగు దారం పత్తితో తయారు చేసి ఉంటుంది. ఎరుపు రంగు హిందూమతంలో పరమ పవిత్రంగా పూజిస్తారు. ఇందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కొలువై ఉంటారు అని నమ్ముతారు.  

3 /7

అందుకే హిందూ మతంలో ఎరుపు రంగు దారం కట్టుకోవడం ఆచారంగా పరిగణిస్తారు. దీనివల్ల కొన్ని ప్రత్యేక రాశులు మాత్రమే ఎరుపు రంగు దారం కట్టుకోవాలి.  

4 /7

ముఖ్యంగా ఎరుపు రంగు దారం కట్టుకున్న వారిపై లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని నమ్ముతారు. అలాగే ఎరుపు అంగారక గ్రహాన్ని సూచిస్తుంది ఇది జీవితానికి చిహ్నం.  

5 /7

ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేషం, సింహ, వృశ్చిక రాశి వారు ఎర్రదారన్ని కట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల వీరికి ఆంజనేయ స్వామి కృప కూడా కలుగుతుంది.  

6 /7

అంతేకాదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకరం కుంభరాశి కి శని అధిపతి కాబట్టి ఎరుపు రంగు శనికి నచ్చదు వీలు కట్టుకోకపోవడమే మేలు. ఎరుపు రంగు దారం కట్టుకోవడానికి నియమం ఉంది. ముఖ్యంగా దీన్ని మంగళవారంలో మాత్రమే చేతికి ధరించాలి. మీనరాశి వాళ్లు కూడా ఎరుపు రంగు దారాన్ని కట్టుకోకూడదు.

7 /7

ఎరుపు రంగు దారం వల్ల లక్ష్మీదేవి దుర్గాదేవి సరస్వతి అనుగ్రహం కూడా కలుగుతుంది దీంతోపాటు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అనుగ్రహం కూడా కలుగుతుంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)