Malavika Mohanan: దీపావళికి అందాల బాంబ్ పేల్చిన మాళవిక మోహనన్.. మత్తెక్కిస్తోన్న మలయాళ బ్యూటీ

Malavika Mohanan Bold Pics: దీపావళికి టపాసులు పేల్చేందుకు అందరూ రెడీ అవుతుంటే.. అందాల ఆటం బాంబ్ పేల్చి పిచ్చెక్కిస్తోంది మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్. హాట్ ట్రీట్స్‌తో నెట్టింట రచ్చ చేస్తున్న ఈ భామ.. తాజాగా పరువాల విందుతో మైమరిపించేలా చేసింది. తాజాగా షేర్ చేసిన మైండ్ బ్లోయింగ్ పిక్స్ మీ కోసం..
 

  • Nov 10, 2023, 00:05 AM IST
1 /5

ఎప్పటికప్పుడు హాట్ పిక్స్‌ షేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో ఈ భామ తెగ యాక్టివ్‌గా ఉంటోంది. అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గేదేలా అన్నట్లు ఫొటోషూట్స్ చేస్తోంది.  

2 /5

తెలుగులో ఈ భామ ఇంకా ఎంట్రీ ఇవ్వకపోయినా.. బోల్డ్ పిక్స్‌తో ఎప్పుడు పరిచయం అయిపోయింది.

3 /5

ప్రస్తుతం తమిళ్, మలయాళం, హిందీ సినిమాల్లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. తమిళంలో స్టార్ హీరోలతో నటించి.. టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.

4 /5

తాజాగా మాళవిక చేసిన పిక్స్ వేరే లెవల్‌లో ఉన్నాయి. డిజైనర్ శారీలో ఎద పరువాలతో కవ్విస్తోంది.

5 /5

ఈ పిక్స్‌పై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.