Malavika Mohanan: మాళవిక మోహనన్ అందాల మాయ.. స్విమ్ సూట్‌లో థైస్ షోతో మంటలు

Malavika Mohanan in Swimsuit: మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ హాట్ ట్రీట్స్‌తో నెట్టింట రచ్చ చేస్తోంది. డైరెక్ట్‌ సినిమాతో తెలుగులో ఇంకా పరిచయం కాకపోయినా.. సోషల్ మీడియాలో గ్లామర్ షోతో ఎప్పుడో టచ్‌లోకి వచ్చేసింది. తాజాగా స్విమ్‌ సూట్‌లో మతిపోయేలా అందాలను ఆరబోసింది. 
 

  • Aug 06, 2023, 22:27 PM IST
1 /5

మాళవిక మాళవికా మోహనన్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్స్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తుంటుంది.

2 /5

తాజాగా షేర్ చేసిన పిక్స్ నెక్ట్స్‌ లెవెల్ అని అంటున్నారు నెటిజన్లు. స్విమ్ సూట్‌లో చేతిలో బుక్ పట్టుకుని థైస్ షోతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.  

3 /5

ప్రస్తుతం తమిళ్, మలయాళం, హిందీ సినిమాల్లో యాక్ట్ చేస్తోంది మాళవిక. తమిళంలో టాప్ హీరోలతో యాక్ట్ చేస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.  

4 /5

దళపతి విజయ్ సరసన మాస్టర్ మూవీతో ఈ భామకు భారీ క్రేజ్ ఏర్పడింది. వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా మారిపోయింది.  

5 /5

ఈ బ్యూటీ త్వరలో తెలుగులోనూ ఎంట్రీ ఇవ్వనుందని ప్రచారం జరుగుతోంది. ప్రభాస్-మారుతి కాంబోలో తెరకెక్కుతున్న పాన్ఇండియాలో మూవీలో ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు.