Ashwini manohar paul suicide: మహిళ రెజ్లర్ నల్దుర్గ్ కోటపై నుంచి 100 అడుగుల లోతైన లోయలోకి దూకింది. దీంతో ఆమెతో పాటు ఆమె ఐదేళ్ల కుమారుడు అజింక్యా గాస్పాట్ లోనే దుర్మరణం చెందగా, కవల కుమార్తెలలో క్రాంతి అనే చిన్నారి ఆసుపత్రిలో కన్నుమూసింది.
Telangana Maharashtra Water Dispute: ప్రతిపాదిత తుమ్మిడిహెట్టి బ్యారేజీకి సంబంధించి కేంద్ర జల సంఘం పర్యవేక్షణలో రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో.. తెలంగాణ 152 మీటర్ల పూర్తి వరద మట్టం (FRL)తో తుమ్మిడిహెట్టి బ్యారేజీని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించగా.. ఈ ప్రతిపాదనపైనే విస్త్రుతంగా చర్చ జరిగింది.
Abhijeet Dipke Case In Maharashtra: 'కాక్రోచ్ జనతా పార్టీ'కి చెందిన అభిజీత్ దీప్కేపై కేసు నమోదైంది. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులపై బెదిరింపులకు పాల్పడిన ఘటనలో అభిజీత్‌తో పాటు తన బృందంపై సదరు స్కూల్ టీచర్లు కేసు నమోదు చేశారు.
Former tripura governor demise: త్రిపుర మాజీ గవర్నర్ పద్మశ్రీ డాక్టర్ జ్ఞానదేవ్ యశ్వంతరావు (డివై) పాటిల్ అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు.
Woman puts lipstick on man in train: రైల్లో యువకుడికి అందరు చూస్తుండగానే గాజులు వేసి లిప్ స్టిక్ పూసింది. మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు ఆశ్చర్యపోతున్నారు.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం.
Maharashtra Hanuman Temple Mandapam Collapsed: మహారాష్ట్రలోని పర్భానీ జిల్లా యశ్వాడి గ్రామంలో ఘోర ప్రమాదం సంభవించింది. అక్కడి ప్రసిద్ధ హనుమాన్ ఆలయంలో నిర్మాణంలో ఉన్న మండపం పైకప్పు భాగం ఒక్కసారిగా కూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు భక్తులు చనిపోగా.. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు.
Woman commits suicide in Maharashtra: పెళ్లి చేసుకున్న రెండో రోజు నుంచి భర్త, అత్తింటి వారి వేధింపులతో విశాఖ తిల్కర్ ఎంతో ఒత్తిడికి గురైంది. పుట్టింటికి ఫోన్ చేసి తనపై జరుగుతున్న దారుణాలు చెప్పింది. వారు వచ్చేలోగా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మహరాష్ట్రలోని అంబర్ నాథ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర దుమారంగా మారింది.
Kishan reddy fires on cm revanth reddy: తెలంగాణలో మంత్రులు హైదరాబాద్ లో భూములు దోచుకొవడమే పనిగా పెట్టుకున్నారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ తనపై చేస్తున్న ఆరోపణల్ని నిరూపించాలని సవాల్ విసిరారు.
Snake on road in palghar video: కోబ్రా తన నోట్లో ఎలుకను పట్టుకుంది. అది రోడ్డు దాటి మరోవైపుకు వెళ్దామని రోడ్డు మీదకు వచ్చింది. ఇంతలో దానికి అనుకొని అనుభవం ఎదురైంది. ఈ వీడియో వైరల్‌గా మారింది.
Massive fire accident in thane market: థానే రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న మార్కెట్ సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో మంటలు పలు దుకాణాలకు ఒక్కసారిగా వ్యాపించాయి.
Bear attacks on Tiger in Maharashtra: పెద్దపులిపై ఎలుగు బంటి దాడి చేసి దాన్ని పారిపోయేలా చేసింది. మహారాష్ట్రంలోని తాడోబా-అంధారి టైగర్ రిజర్వ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు చెందిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Woman kills lover and stuffs body In green drum: మహిళ పక్కాగా ప్లాన్ వేసుకుని మరీ అర్బాజ్ మక్సూద్ అలీఖాన్ ను ఫోన్ చేసి సీక్రెట్‌గా కలుద్దామని చెప్పింది.ఈ క్రమంలో భర్తతో, తన సోదరుడితో కలిసి అత్యంత దారుణంగా హతమార్చింది. ముంబైలోని థానెలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.
Tamil Nadu Growth: వడ్డించేవాడు మనవాడైతే.. బంతిలో ఎక్కడ కూర్చొన్నా లడ్డు అందుతుందన్న సామేత అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే.. నిధులు వాటంతటా అవే తలుపుతడుతాయని చాలా మంది అనుకుంటారు. కానీ తమిళనాడులో సీన్ పూర్తిగా రివర్స్. అక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా. దేశంలో మోదీ హవా కొనసాగుతున్నా నిధులు రాబట్టడంలో మాత్రం తమిళనాడే ముందువరుసలో ఉంటుంది. డబుల్ ఇంజన్ సర్కార్ లేకున్నా తమిళరాష్ట్రం దేశంలోనే ధనిక రాష్ట్రంగా ఎలా నిలిచింది. ప్రాంతీయ పార్టీలకు ఇదేలా సాధ్యమైంది.. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.
Maharashtra Exploitation Case: మహారాష్ట్రలో ఘోరమైన ఘటన బయటపడింది. ఓ నిందితుడు సుమారు 180 మంది మైనర్ బాలికలతో లైంగిక సంబంధాలు పెట్టుకొని.. వారికి సంబంధించిన 350 వీడియోలను రికార్డు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పోలీసులు సదరు నిందితుడ్ని అరెస్టు చేశారు.
D Mart Reaches Milestone: రిటైల్ వాణిజ్యంలో ప్రవేశించి అంచలంచెలుగా ఎదిగిన డీమార్ట్ సంస్థ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దేశంలోనే అత్యధిక స్టోర్లు ఉన్న రిటైల్ సంస్థగా డీమార్ట్ నిలిచింది. దేశంలో 500 స్టోర్‌ను డీమార్ట్ ఘనంగా ప్రారంభించి 500 క్లబ్లో చేరింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Central Government Grants: ఆరు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. క్షేత్రస్థాయిలో పరిపాలను బలోపేతం చేసేందుకు తెలంగాణతోపాటు మరో ఐదు రాష్ట్రాలకు శుభవార్త చెప్పింది. పూర్తి వివరాలు ఇలా..
Maharashtra govt cuts 5 percent muslim quota: గత కొన్ని రోజులుగా ముస్లిం రిజర్వేషన్ లపై కోర్టులో పలు పిటిషన్ లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో దీనిపై తాజాగా.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రంజాన్ పండగ నేపథ్యంలో అపోసిషన్ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు.
Woman molested on road in sambhaji nagar Maharashtra: యువతిని పశుబలంతో రోడ్డు మీద లాక్కెళ్లాడు. ఆమెను తలకిందులుగా చేసి ప్రైవేటు పార్ట్ లను తాకుతూ నీచంగా ప్రవర్తించాడు.ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్‌గా మారింది.
Maharashtra: సమాజంలో రోజురోజుకి మానవత్వం మంటగలిసి పోతుంది. తమ కన్నబిడ్డలపై ఈగ వాలకుండా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులకే వారిపై కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా సర్పంచ్ పదవి కోసం ఏకంగా సొంత కూతుర్నే హతమార్చాడు ఓ కసాయి తండ్రి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Ajit pawar plance crash tragedy: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణంచెందిన ఘటన దేశవ్యాప్తంగా పెనువిషాదంగా మారింది. దీనిపై రాజకీయాలకు అతీతంగా నేతలు తమ సంతాపం వ్యక్తం చేశారు. అజిత్ పవార్ కుటుంబానికి ఆ దేవుడు బాధను భరించే శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నారు. మరోవైపు అజిత్ పవార్ విమాన ప్రమాదం ఘటనపై మూడురోజుల పాటు ప్రభుత్వం సంతాపం దినాలుగా ప్రకటించింది.
Drunk School Teacher Dance Video: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని షేఖాపూర్ గ్రామంలోని ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో ఒక అవమానకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అనంత్ వర్మ అనే ఉపాధ్యాయుడు పాఠశాలలో ఫుల్‌గా మద్యం తాగి డ్యూటీకి వచ్చాడు. అలా తాగిన మత్తులోనే విద్యార్థుల ముందు డ్యాన్స్ చేస్తున్నాడు.