Kalyani Priyadarshan Pics: కల్యాణి కుర్రాళ్ల ఊహల రాణి.. ఇంత అందం ఏంట్రా బాబు..!

Kalyani Priyadarshan Pics: తనకంటూ ఓ ప్రత్యేక గుర్తిపుతో దూసుకెళ్తున్న హీరోయిన్​ కల్యాణి ప్రియదర్శన్​. తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయమై.. తమిళ్​, మలయాళం మూవీల్లోనూ బిజీగా మారిన ఈ అమ్మడు క్యూట్​ క్యూట్ పిక్స్​ కొన్నివైరల్ అవుతున్నాయి. అవేమిటో మీరు చూసేయండ

  • Mar 13, 2022, 19:47 PM IST
1 /5

కల్యాణి ప్రియదర్శన్​ 1993లో జన్మించింది. అమెది సినీ నేపథ్యమున్న కుటుంబం.

2 /5

తెలుగు సినిమాతోనే కల్యాణి సినీ రంగంలోకి ప్రవేశించింది.

3 /5

2017లో అఖిల్ హీరోగా వచ్చిన హలో సినిమా ద్వారా హీరోయిన్​గా పరిచయమైంది.

4 /5

ప్రస్తుతం మలయాళం సినిమాలతో బిజీగా ఉంది ఈ అమ్మడు.

5 /5

ఇటీవలే సింబు హీరోగా వచ్చిన మానాడు (తమిళం)తో పాటు, మరక్కర్, హృదయం, బ్రో డాడి (మలయాళం) సినిమాల్లో మెరిసింది.