Mars Transit 2024: వచ్చే ఏడాది వరకు రాజబోగాలు అనుభవించబోతున్న రాశులు వీరే.. వీరికి డబ్బే డబ్బు..

Mars Transit 2024: కుజుడు అక్టోబర్ 20వ తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో ఎంతో శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడమే కాకుండా.. కొన్ని రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే మేలు జరిగే రాశుల వారెవరో వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.


Mars Transit 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఏదో ఒక రాశి చక్రంతో ముడిపడి ఉంటుంది. అందుకే గ్రహాలు రాశి సంచారం చేయడమే కాకుండా తీరోగమనలు కూడా చేస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని శక్తివంతమైన గ్రహాలు ఉంటే మరికొన్ని మాత్రం ఎంతో నామమాత్రం గా ఉంటాయి శక్తివంతమైన గ్రహాలు సంచారం చేసినప్పుడు అన్ని రాశి చక్రాలపై ఎంతో పవర్ఫుల్ ఎఫెక్ట్ పడుతుంది. దీంతో వ్యక్తిగత జీవితాల్లో అనేక మార్పులు వస్తాయి. 

1 /7

ఇదిలా ఉంటే ఎంతో శక్తివంతమైన గ్రహంగా పిలిచే కుజుడు చాలా అరుదుగా ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తాడు. ఈ గ్రహం మేష వృశ్చిక రాశి వారికి అధిపతిగా ఉంటుంది. అయితే దీనిని జ్యోతిష్య శాస్త్రంలో ధైర్యం, సాహసం, శక్తి, డబ్బు ఆనందానికి సూచికగా భావిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన అంగారకుడు ఈరోజు మిధున రాశిని వదిలి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. 

2 /7

 కుజుడు కర్కాటక రాశిలోకి వెళ్లడం కారణంగా కొన్ని రాశి చక్రాలపై తీవ్రమైన ఎఫెక్ట్ పడుతుంది. అయితే ఈ గ్రహం 2025 సంవత్సరం జనవరి 21వ తేదీ వరకు అదే రాశిలో సంచార దశలో ఉండబోతోంది. దీంతో వచ్చే ఏడాది వరకు ఈ గ్రహం శుభస్థానంలో ఉన్న కొన్ని రాశుల వారికి ఎంతో మేలు జరగబోతోంది.   

3 /7

అంగారకుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ సొంత రాశి వారికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. అయితే ఇప్పటికి ఈ గ్రహంలో చంద్రుడు కూడా సంచార దశలో ఉన్నాడు.. కాబట్టి ఈ రెండు గ్రహాలు కలయిక జరిగి ధనలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. దీంతో ఈ కర్కాటక రాశి వారు అనేక రకాల లాభాలు పొందుతారు.   

4 /7

ధనలక్ష్మి రాజయోగం ఏర్పడడం కారణంగా కర్కాటక రాశి వారు ఆర్థికంగా బోలేడు లాభాలు పొందుతారు. ముఖ్యంగా కొత్త పనులు ప్రారంభించే వారికి ఈ సమయం అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలను తెచ్చిపెడుతుంది. వీరికి జీవిత భాగస్వామి సపోర్టు లభించి ఎన్నడూ పొందలేని ఆనందాన్ని పొందుతారు. దీని కారణంగా మానసిక ప్రశాంతత కూడా చాలావరకు మెరుగుపడుతుంది.   

5 /7

కుజుడి సంచారం ఎఫెక్ట్ మిధున రాశి వారిపై కూడా పడబోతోంది. దీని కారణంగా వీరికి డబ్బులోటు తొలగిపోతుంది. అంతేకాకుండా ఎప్పుడూ చూడని ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు. అలాగే ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కూడా పెరిగి మానసికంగా చాలా వరకు మెరుగుపడతారు.   

6 /7

మిధున రాశి వారికి కుజుడు ఎఫెక్ట్తో మతపరమైన వాటిపై కూడా ఆసక్తి పెరుగుతుంది. దీంతో వీరు కొన్ని దేవాలయాలు సందర్శించి విరాళాలు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే గతంలో ఎవరితోనైనా గొడవలు పెట్టుకున్న వారు కూడా ఈ మిథున రాశి వారిని కలిసి కాంప్రమైజ్ అవుతారు. అంతేకాకుండా ఒక్కసారిగా జీవితంలో అనేక మార్పులు వస్తాయి.   

7 /7

తులా రాశి వారికి కూడా కుజుడి ఎఫెక్ట్ కారణంగా ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా వీరికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్ కలగడమే కాకుండా వ్యాపారాల్లో కష్టపడే వారికి అనేక కొత్త ఒప్పందాలు వాటి అంతకవే వస్తాయి. అలాగే ఈ సమయంలో వీరు కొత్త భవనాలతో పాటు భూములు కొనుగోలు చేస్తారు.  

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x