Gajakesari Raja Yoga Effects On Zodiac Signs Telugu News: ఎంతో శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడడం కారణంగా కొన్ని రాశుల వారికి నవంబర్ 11వ తేదీ నుంచి ఊహించని లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థికంగా కూడా కలిసి రాబోతోంది. అలాగే అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు.
Gajakesari Rajayoga 2025: పుష్కర కాలం తర్వాత కర్కాటక రాశిలో చంద్రుడుతో పాటు బృహస్పతి కలయికతో అరుదైన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. దీంతో ఈ రాశుల వారికి అష్టైశ్వార్యాలు సిద్దించబోతున్నాయి. నవంబర్ 10న మనసుకు చిహ్నమైన చంద్రుడు, దేవ గురువు బృహస్పతి కొలువై ఉన్న కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.దీంతో అద్భుతమైన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. దీంతో ఈ మూడు రాశుల వారు మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది.
Gajakesari Rajayoga 2025 Effect: జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు ఒక రాశిలో సంయోగం చెందినపుడు శుభాశుభా ఫలితాలు కలుగుతాయి. అదే విధంగా, బృహస్పతి-చంద్రుడు కలిసినప్పుడు, గజకేసరి లాంటి గొప్ప రాజయోగం ఏర్పడుతుంది. అక్టోబర్ చివరి మూడు రోజులు గజకేసరి యోగం ఉండబోతుంది. దీంతో 6 రాశుల వారి జీవితాలను బంగారుమయం కాబోతుంది.
Powerful Gajakesari Raja Yoga Effect On Zodiac: పితృ అమావాస్య రోజు ఎంతో శక్తివంతమైన యోగాలు ఏర్పడ్డాయి. దీని కారణంగా ఈ రోజు నుంచి కొన్ని రాశుల వారికి గోల్డెన్ డేస్ ప్రారంభమయ్యాయి. అలాగే ఆర్థికంగా కూడా వారికి కలిసి రాబోతోంది.
Gajakesari Yoga Powerful Effect: ఆదివారం రాత్రి 8 గంటలకు సూర్యుడు సంచారం చేయబోతున్నాడు దీని కారణంగా గజకేసరి రాజయోగం ఏర్పడబోతోంది. ఈ రాజయోగం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలకమైన మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే భారీ మొత్తంలో డబ్బులు కూడా కలుగుతాయి..
Gajakesari Raja Yoga Effect On Zodiac: 52 గంటల పాటు గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది దీనివల్ల ఈ క్రింది రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా.. జీవితంలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు.
Gajakesari Raj Yoga Effects On Zodiac: మకర రాశిలోకి చంద్రుడు, గురుగ్రహాల కలయిక కారణంగా ఎంతో శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడింది. ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారు విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారు ఎలాంటి లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
Gajakesari Raja Yoga: ఏప్రిల్ నెలలో ఎంతో శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆరోగ్యపరంగా కూడా విశేషమైన లాభాలు కలుగుతాయి.
Gajakesari Yoga Effect: మార్చి చివరి వారం ఎంతో శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడబోతోంది ఈ యోగ ప్రభావం ఐదు రాశుల వారిపై ప్రధానంగా పడుతుంది. దీనివల్ల ఈ వారం మొత్తం కింది 5 రాశుల వారు అద్భుతమైన లాభాలు పొందుతారు.
Gajakesari Raja Yoga Effect: బృహస్పతి, చంద్రుడి కలయిక కారణంగా గజకేసరి రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారు విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే అన్ని పనుల్లో కూడా విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి.
Weekly Lucky Zodiac Sign In Telugu: మార్చి మొదటి వారం ఈ కింది రాశులవారికి ఊహించని ధన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆర్థికపరంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.
Gajakesari Raja Yoga Effect: చాలా ఏళ్ల తర్వాత కొన్ని గ్రహాలు కలయిక జరగబోతోంది. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన "గజకేశరి రాజయోగం" (Gajakesari Raja Yoga) ఏర్పడబోతోంది. ఈ యోగం ఏర్పడడం వల్ల ఈ కింది రాశులవారికి బోలెడు లాభాలు కలుగుతాయి.
Gajakesari Rajyoga Effect On Lucky Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రంలో అతివేగంగా కదిలే గ్రహాల్లో చంద్ర గ్రహం ఒకటిగా భావిస్తారు. ఈ గ్రహం ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తూ ఉంటుంది. దీనివల్ల అప్పుడప్పుడు గ్రహ సంయోగాలు కూడా ఏర్పడుతూ ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ గ్రహం ఇతర గ్రహాలతో కలయిక జరపడం వల్ల ఎంతో ప్రత్యేకమైన యోగాలు కూడా ఏర్పడతాయి. దీనివల్ల రాశుల వారిపై శుభ అశుభ ప్రభావాలు పడుతూ ఉంటాయి.
Gajakesari Yoga 2025 Lucky Signs: కొత్త సంవత్సరం అతిచేరువలో ఉంది. కొత్త సంవత్సరం ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఉత్సాహంతో ఎదురు చూస్తుంటారు. కొత్త ఏడాది సెలబ్రేషన్స్ ఎలా చేసుకోవాలా? అని ప్లాన్స్ వేస్తుంటారు. అంతేకాదు కొత్త ఏడాది తమకు ఎలా ఉంటుందో అని ఆలోచనలో కూడా ఉంటారు. అయితే, జ్యోతిష్య నిపుణుల ప్రకారం ఈ 3 రాశులు దుమ్మురేపుతాయి.
Karthika masam: కార్తీక మాసంను ప్రజలంతా ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలో మనం చేసే పూజలు, వ్రతాలు కూడా వందరెట్లు ఎక్కువ లాభాలను కల్గజేస్తాయి. అందుకే ఈ మాసంను పుణ్యమాసం అని కూడా పిలుస్తుంటారు.
Gajakesari Yoga: అక్టోబర్ 19వ తేదీన వృషభ రాశిలో గజకేసరి రాజయోగం ఏర్పడింది. దీని కారణంగా ఎప్పటినుంచో సమస్యలతో పోరాడుతున్న కొన్ని రాశుల వారికి కాస్త ఉపశమనం కలుగుతుంది. అందులో మీ రాశి కూడా ఉందా? త్వరలోనే అత్యధిక లాభాలు పొందబోయే రాశులు ఏవో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Gajakesari Raja Yoga Effect: బృహస్పతి సంచారం చేయడం వల్ల ఎంతో శక్తివంతమైన గజకేశరి రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో.. అత్యధిక లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకోండి.
Gajkesari Rajyog Good Effects: సెప్టెంబర్ మొదటి వారంలో ఎంతో శక్తివంతమైన గజకేశరి రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి.
Gajakesari Yoga 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో ప్రత్యేకత కలిగిన గజకేసరి యోగం ఏర్పడబోతోంది. అయితే ఈ సెప్టెంబర్ మొదటి వారంలో యోగం ఏర్పడడం కారణంగా కొన్ని రాశుల వారికి ఒకటవ తేదీ నుంచి చాలా మేలు జరుగుతుంది. ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి ఇలా..
Gajakesari Yoga: గజకేశరి యోగం ఏర్పడడం కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.