Astrology tips: శనిదేవుడు ,శనివారం, శనిదోషం పరిహారాలు, జ్యోతిష్యప్రయోజనాలు, చాలా మంది శనిదోషంతో తెగ కష్టాల పాలౌతుంటారు. శని ప్రభావం వల్ల ఓడలు బండ్లు అవుతాయి. అదే విధంగా బండ్లు కూడా ఓడలు అవుతాయని జ్యోతిష్యులు చెబుతుంటారు. కానీ కొన్ని పరిహారాలు పాటిస్తే మాత్రం.. శనిదోషం ప్రభావం నుంచి ఈజీగా బైటపడోచ్చని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.
Auspicious Time for Shani Puja: శనీశ్వరుని ప్రతికూల ప్రభావం తగ్గి మనపైకి అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొంది మన జీవితంలో ఉన్నతంగా మనం ఎదగాలి అంటే ఏం చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రతి దైవానికి వారంలో ఒకరోజు వారంలో ఒక నక్షత్రాన్ని ఒకవారం ప్రత్యేకంగా ఉంటుంది.
Astrology Tips : శనిదేవుడు ప్రసన్నుడై ఆయన అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలంటే శనివారం ఇలా చేయండి. అలాగే, జ్యోతిషశాస్త్రంలో, మీరు శనివారం చేయకూడదని కొన్ని పనులు ఉన్నాయి. శనివారం నాడు శనిని పూజించడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి.
Shani Mahadasha 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని గ్రహాన్ని న్యాయదేవత, కర్మ ఫలదాతగా పిలుస్తారు. శని దోషం, శని మహాదశ వ్యక్తి జీవితంపై ప్రభావం చూపిస్తుంది. ఆ వ్యక్తి కుండలిలో శని శుభస్థితిలో ఉంటే 19 ఏళ్ల పాటు ఆ వ్యక్తికి అంతా సుఖమే.
Makar Sankranti 2023: సూర్యుడు మరియు శని గ్రహాలను ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వీరిద్దరూ సంక్రాంతి రోజు ఒకే రాశిలో ఉండటం విశేషం.
Shani dev Sanket: ఆస్ట్రాలజీ ప్రకారం, శనిదేవుడు అనుగ్రహం ఉంటే దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు. అలాంటి శనిదేవుడు మీపై కోపంగా ఉన్నాడో లేదా దయతో ఉన్నాడో తెలుసుకోవాలంటే జ్యోతిష్యశాస్త్రంలో కొన్ని చిట్కాలు చెప్పబడ్డాయి.
Shanidev: కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు కాబట్టి శనిదేవుడిని న్యాయదేవుడు అని పిలుస్తారు. మీపై శనిదేవుడు అనుగ్రహం ఉందా లేదా ప్రతికూల ప్రభావం ఉందా తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.
Shanidev Grace and Punishment signs.శని దేవుని ఆశీస్సులతో మనిషి ప్రతి పనిలో విజయం సాధిస్తాడు. అదే శని దేవుడి ప్రతికూల దృష్టి ఉన్నప్పుడు..అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
Shani Dev Margi 2022: ప్రస్తుతం శనిదేవుడు మకరరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. వచ్చే నెలలో మార్గంలోకి వస్తాడు. మార్గి శని కారణంగా రెండు రాశులవారు భారీగా లాభపడనున్నారు.
Shanichari Amavasya 2022: శనివారం శని దేవుడిని పూజిస్తారు. ఈరోజు అంటే ఆగష్టు 27న శని అమావాస్య. శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఈ రోజున ఈ పరిహారాలు చేయండి.
Shanichari Amavasya 2022 Effect: హిందూ మతంలో అమావాస్య తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈసారి భాద్రపద మాసం అమావాస్య శనివారం వస్తోంది. ఈ రోజు కొన్ని రాశులవారు శనిదేవుడు అనుగ్రహాన్ని పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Bhadrapada Amavasya 2022: భాద్రపద మాసంలోని అమావాస్య సంవత్సరంలో చివరి శని అమావాస్య కూడా. శనిదేవుని అనుగ్రహంతో 5 రాశుల వారికి ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది.
Shanishchari Amavasya: శని మహాదశతో బాధపడుతున్నవారు శనిశ్చరి అమావాస్య నాడు కొన్ని పరిహారాలు చేయడం ద్వారా వీటి ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఆ చర్యలేంటో తెలుసుకుందాం.
Shani sade Sati Zodiac Sign: ఏ వ్యక్తి జాతకంలో శనిగ్రహం బలంగా ఉంటుందో అతడికి శుభం చేకూరుతుంది. ఎవరి జాతకంలో అయితే శని స్థానం బలహీనంగా ఉంటే.. ఆ వ్యక్తి అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.