Meghana Indraneil: ఆ డైరెక్టర్ వల్లే గర్భస్రావం అయింది.. సంచలన విషయం చెప్పిన మేఘన ఇంద్రనీల్..!

Meghana Indraneil Sensational Comments: మేఘన ఇంద్రనీల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె చక్రవాకం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో సుపరిచితం. ఆ సీరియల్‌లో మేఘన ఇంద్రనీల్‌కు అత్తగా నటించారు. ఆ సమయంలోనే వీరు మేఘన ఇంద్రనీల్‌లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. అయితే పెళ్లి జరిగి 20 ఏళ్లు అవుతున్న వీళ్లకు ఇప్పటికీ పిల్లలు లేరు. ఇటీవల దీనిపై సంచలనం వ్యాఖ్యలు చేశారు మేఘన ఇంద్రనీల్.
 

1 /6

చక్రవాకం సీరియల్ బుల్లితెరపై ఒక ఊపు ఊపింది. లవర్స్ మధ్య కొనసాగే ఈ సీరియల్లో ఇంద్రనీల్ ప్రధాన పాత్రలో నటించాడు ఇక అత్త పాత్రలో మేఘన కూడా నటించింది.. ఆ సమయంలోనే వీలు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు.  

2 /6

అయితే ఈ బుల్లితెర కపుల్స్ కి 20 ఏళ్లుగా పిల్లలు లేరు. దీనికి ప్రధాన కారణం ఉంది ఇటీవల ఇంటర్వ్యూలో మేఘన ఒక సంచలన విషయాలు బయట పెట్టింది.. వాళ్లకు పిల్లలు కాకపోవడానికి ప్రధాన కారణాన్ని చెప్పింది.  

3 /6

అయితే మేఘన ఇంద్రనీల్‌ పెళ్లి 2005లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీళ్ల పెళ్లికి ఇరువైపులా పెద్దలు అంగీకరించలేదు. అయినా కానీ వీళ్లు మూడుముళ్లతో ఒకటయ్యారు. ఇప్పటికీ ఆదర్శజంటగా మెలుగుతున్నారు.  

4 /6

మేఘనకి గర్భస్రావం అయింది దీనికి ఓ డైరెక్టర్ ప్రధాన కారణం అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఓ డైరెక్టర్ మిస్టేక్ వెళ్లే తనకు గర్భస్రావం అయిందని చెప్పింది. ఓ సీరియల్‌ షూటింగ్‌ సమయంలో దాదాపు 40 సార్లు మెట్లు ఎక్కించడం వల్ల తనకు గర్భస్రావం అయిందని వాపోయారు.  

5 /6

ప్రెగ్నెన్సీ ఉంది అని చెప్పినా ఆ డైరెక్టర్‌ వినిపించుకోలేదు. అప్పుడే గర్భస్రావం జరిగింది అని మేఘన వాపోయింది ఆ బాధతోనే ఇండస్ట్రీ కూడా దూరంగా ఉన్నట్లు చెప్పింది. ఇక మేఘన గర్భస్రావం తర్వాత ఎన్నో ఆరోగ్య సమస్యలు తో బాధపడ్డారట.  

6 /6

ఇక అబార్షన్ జరిగిన తర్వాత మేఘన డిప్రెషన్‌కు కూడా గురయ్యారు. బయటపడటానికి చాలా సమయం పట్టిందట. ఇక గర్భస్రావం తర్వాతే తను లావుగా కూడా మారినట్లు ఆమె చెప్పుకొచ్చింది.