గజరాజుపై వచ్చి మాస్కులు పంచిన Santa Claus

  • Dec 24, 2020, 16:21 PM IST

ఈ సారి క్రిస్మస్‌ (Christmas 2020) ప్రపంచ వ్యాప్తంగా చాలా కొత్తగా సెలబ్రేట్ చేయనున్నారు. ఈ విషయం తెలుసుకున్న శాంటాక్లాజ్ కూడా తన గిఫ్ట్ థీమ్స్‌ను మర్చాడు.
(Photograph: Reuters)

1 /4

ప్రతీ క్రిస్మస్‌కు పిల్లలకు గిఫ్ట్‌లు బహుకరించి ఆనందాన్ని పంచే శాంటా ఈ సారి మాస్కులు గిఫ్ట్‌గా ఇస్తున్నాడు. (Photograph: Reuters)

2 /4

థాయ్‌లాండ్ వీధుల్లో ఇలా ఏనుగులపై వచ్చి మాస్కులు పంచుతూ కనిపించారు శాంటా. (Photograph: Reuters)

3 /4

ఏనుగుల తోండాలపై మాస్కు తొడిగి మాస్కు ధరించడం అవసరం అనే సందేశాన్ని పంచుతున్నారు. (Photograph: Reuters)

4 /4

చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ మాస్కులు పంచుతూ బిజీగా గడిపారు ఈకాలం శాంటా. (Photograph: Reuters)