Gas Acidity Remedies: గ్యాస్, ఎసిడిటీ సమస్యలు తొలగించే శక్తివంతమైన చిట్కాలు

ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల అనారోగ్య ఆహారపు అలవాట్ల కారణంగా పలు సమస్యలు తలెత్తుతున్నాయి. ఇందులో కీలకమైంది కడుపులో గ్యాస్, ఎసిడిటీ. మీ డైట్‌లో మార్పులు చేయడం ద్వారా చాలా త్వరగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అంతటి శక్తివంతమైన డైట్ ఏంటో తెలుసుకుందాం.

Gas Acidity Remedies: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల అనారోగ్య ఆహారపు అలవాట్ల కారణంగా పలు సమస్యలు తలెత్తుతున్నాయి. ఇందులో కీలకమైంది కడుపులో గ్యాస్, ఎసిడిటీ. మీ డైట్‌లో మార్పులు చేయడం ద్వారా చాలా త్వరగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అంతటి శక్తివంతమైన డైట్ ఏంటో తెలుసుకుందాం.
 

1 /5

కొబ్బరి నీటిని అమృతంతో పోలుస్తారు. అంతటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. కొబ్బరి నీటరు ఎసిడిటీ సమస్య నుంచి గట్టెక్కిస్తుంది. ఎవరైనా వ్యక్తి రోజూ కొబ్బరి నూనె తాగితే కడుపు పూర్తిగా క్లీన్ అవుతుంది

2 /5

కడుపు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు ఈ రెమిడీస్ అద్భుతంగా పనిచేస్తాయి. 

3 /5

అరటి పండ్లలో పొటాషియం పెద్దమొత్తంలో ఉంటుంది. ఫలితంగా కడుపులో మంటను తగ్గిస్తుంది. ఎప్పుడైనా ఎసిడిటీ సమస్య తలెత్తితే బాగా పండిన అరటి పండు ఒకటి తింటే చాలు

4 /5

పెరుగు కూడా మరో బెస్ట్ ప్రత్యామ్నాయం. ఇది సహజసిద్ధమైన ప్రో బయోటిక్. పెరుగుతో జీర్ణక్రియ పటిష్టమౌతుంది. భోజనంతో పాటు ఎవరైనా పెరుగు తినడం అలవాటు చేసుకుంటే చాలా మంచి అలవాటు. ఎసిడిటీ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు

5 /5

సోంపు, జీలకర్ర నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఒక స్పూన్ సోంపు, ఒక స్పూన్ జీలకర్రను నీటిలో ఉడికించి తాగాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు