Mouni Roy Photos: కుర్రకారు మతిపోగొడుతున్న మౌనీ రాయ్

టీవీ నటిగా కెరీర్‌ను ప్రారంభించి.. , సింగర్‌గా, మోడల్‌గా రాణించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది హాట్ బ్యూటీ మౌనీ రాయ్.. ఉత్తరాదిలో ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఎల్లప్పుడూ ముద్దుగుమ్మ మౌనీ రాయ్.. సరికొత్త హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఫాలోవర్లను హీటెక్కిస్తుంటుంది. 
  • Jan 05, 2021, 15:32 PM IST

Photos of Mouni Roy: టీవీ నటిగా కెరీర్‌ను ప్రారంభించి.. , సింగర్‌గా, మోడల్‌గా రాణించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది హాట్ బ్యూటీ మౌనీ రాయ్.. ఉత్తరాదిలో ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఎల్లప్పుడూ ముద్దుగుమ్మ మౌనీ రాయ్.. సరికొత్త హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఫాలోవర్లను హీటెక్కిస్తుంటుంది. 

1 /14

తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ నెట్ డ్రెస్‌లో ఫొటోషూట్‌లో పాల్గొంది. ఇంకేముంది హాట్ భామ ఫొటోలు నెట్టింట హాల్‌చల్ చేస్తున్నాయి. 

2 /14

ఎప్పటిలాగే ఈ భామ చురకత్తుల్లాంటి చూపులతో.. ఒంపుసొంపులతో కుర్రకారును నిద్రలేకుండా చేస్తోంది. 

3 /14

అయితే చివరిసారిగా 'మేడ్ ఇన్ చైనా' సినిమాలో రాజ్‌కుమార్ రావు సరసన కనిపించిన మౌనీ రాయ్.. ప్రస్తుతం బాలీవుడ్ భారీ చిత్రం ‘బ్రహ్మాస్త్రా’ సినిమాలో నటిస్తోంది. 

4 /14

5 /14

6 /14

7 /14

8 /14

9 /14

10 /14

11 /14

12 /14

13 /14

14 /14