Mrunal Thakur: బికినీలో టబ్‌లో కూర్చుని రచ్చ చేస్తున్న మృణాల్ ఠాకూర్.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?

Mrunal Thakur: సీతారామం నటి మృణాల్ ఠాకూర్ బికీనీలో కన్పించి అందరిని షాకింగ్ కు గురిచేశారు. దీంతో ఆమె ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాకింగ్ కు గురైనట్లు తెలుస్తోంది.

1 /6

మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం హింది, తెలుగు భాషల సినిమాల్లో నటిస్తున్నారు. ఆమె తనకంటు స్పెషల్ నటనతో ఫ్యాన్స్ ను సంపాదిస్తున్నారు. అయితే.. సీతారామం మూవీ ఎంత ఫెమస్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు.

2 /6

సీతారామం మూవీలో దుల్కర్ సల్మాన్ సరసన సీతా పాత్రలో.. మృణాల్ ఠాకూర్ ఒదిగిపోయారని చెప్పుకొవచ్చు. ఈ భామ ప్రస్తుతం అనేక సినిమాల్లో నటిస్తు బిజీగా ఉన్నారు.

3 /6

అయితే.. తాజాగా, మృణాల్ ఠాకూర్ బాత్రూమ్ లో ట్రబ్ లో బికీనీలో కూర్చుని ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్లు ఫోటోలు వైరల్ గా మారాయి. వైరల్ గా మారిన పిక్స్ లో మృణాల్ ఠాకూర్ ఎంతో హాట్ గా కన్పిస్తున్నారు.

4 /6

 ఆమె బాత్రూమ్ లో ట్రబ్ లో బికీనీలో కూర్చుని రోమాంటిక్ గా చూస్తు ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ పీక్స్ కాస్త వైరల్ కావడంతో ఆమె ఫ్యాన్స్ ఆ పిక్స్ చూసి షాక్ కు గురయ్యారంట. ఇదేంటీ సీతారామంలో అంత పద్దతిగా ఉండి.. ఇదేంది అంటూ ఆశ్చర్యపోయారంట.

5 /6

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ పిక్స్ మృణాల్ ఠాకూర్ వి కావు. అవి డీఫ్ ఫెక్ టెక్నాలజీతో చేసిన పిక్స్ అంట. దీంతో ఒక్కసారిగా ఆమె అభిమానులు మాత్రం ఊపిరీపీల్చుకున్నారు.

6 /6

మరోవైపు ఈ డీప్ ఫెక్ టెక్నాలజీతొ అనేక మంది బాలీవుడు నటీ, నటులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో రష్మీక మందన్న సైతం.. ఈ డీప్ ఫేక్ వీడియో బాధితురాలే. ఇప్పుడు దీనిపై మృణాల్ ఠాకూర్ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసినట్లు తెలుస్తొంది.